Telugu Gateway

Telangana - Page 122

కెసీఆర్ ముందు చూపును అడ్డుకున్నదెవరు?

16 July 2020 7:44 PM IST
అప్పుడు వ్యతిరేకించి..ఇప్పుడు విమర్శలాఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంపై అధికార టీఆర్ఎస్ విపక్షాలపై ఎటాక్ ప్రారంభించింది. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్...

కెసీఆర్ తక్షణమే ఉస్మానియాను సందర్శించాలి

16 July 2020 12:13 PM IST
కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజాధనం దుర్వినియోగం చేయటం సరికాదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం నాడు ఉస్మానియా...

కొత్తగా ఐదు ఐటి పార్కులు..30 వేల ఉద్యోగాలు

15 July 2020 9:52 PM IST
హైదరాబాద్ లో కొత్తగా ఐదు ఐటి పార్కులు రాబోతున్నాయని..వీటి ద్వారా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్...

కెసీఆర్ ప్రకటించిన ‘ఉస్మానియా ఆస్పత్రి టవర్లు’ ఎక్కడ?

15 July 2020 7:35 PM IST
సీఎం ప్రకటన చేసి ఐదేళ్లు అయినా అదే పరిస్థితికొత్త సచివాలయంపై ఉన్న ఆసక్తి ఉస్మానియా ఆస్పత్రిపై ఏదీ?ఇప్పుడు కట్టాల్సింది కొత్త ఉస్మానియా ఆస్పత్రి...

సచివాలయం కూల్చివేత కేసు వాయిదా

15 July 2020 4:11 PM IST
సచివాలయం కూల్చివేతపై స్టే గురువారం వరకూ కొనసాగనుంది. ఈ అంశంపై బుధవారం నాడు కూడా హైకోర్టులో వాదనలు సాగాయి. ముఖ్యంగా సచివాలయం కూల్చివేతకు పర్యావరణ...

యశోదా, కిమ్స్ లపై చర్యలేమి తీసుకున్నారు

14 July 2020 7:44 PM IST
తెలంగాణలో కరోనా టెస్ట్ ల వ్యవహారంపై హైకోర్టు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలకు సంబంధించి గరిష్ట ధరను ఖరారు...

సచివాలయం జీ బ్లాక్ కింద ‘నిజాం నిధి’..అందుకే రహస్య కూల్చివేతలు

14 July 2020 5:30 PM IST
సెక్రటేరియట్ కూల్చివేత వెనక దిమ్మతిరిగే దోపిడీతెలంగాణ సచివాలయం కూల్చివేత వెనక దిమ్మతిరిగే దోపిడీ ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...

కరోనాను పూర్తిగా నియంత్రించిన రాష్టం ఉంటే చూపెట్టండి

13 July 2020 3:07 PM IST
98 శాతం రికవరీ అవుతున్నారురెండు శాతాన్ని చూపించి తప్పుపట్టొద్దు. కెటీఆర్తెలంగాణలో కరోనాకు సంబంధించి మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు...

సచివాలయం కూల్చివేతకు జులై 15 వరకూ బ్రేక్

13 July 2020 2:08 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకూ కూల్చివేత పనులను కూడా ఆపేయాలని ఆదేశించింది....

ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే

13 July 2020 11:29 AM IST
కరోనా సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మహంకాళి ఉజ్జయిని మాత భవిష్యవాణి స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. ‘ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు...

అంతర్గత సమస్యలతో కాంగ్రెస్..తెలంగాణలో దూకుడుగా బిజెపి

13 July 2020 9:37 AM IST
జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ కు దశ, దిశా లేకుండా పోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గతంలో ఉన్నంత చురుగ్గా ఉండటం లేదు. అనారోగ్య సమస్యలతోపాటు...

రాజ్ భవన్ లో కరోనా కలకలం

12 July 2020 9:52 PM IST
తెలంగాణ రాజ్ భవన్ లో కలకలం. ఒకేసారి పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ తోపాటు అధికారులు,...
Share it