Telugu Gateway

Telangana - Page 121

ఉస్మానియా ఖాళీ స్థలంలోనే కొత్త భవనాలు కట్టాలి

25 July 2020 8:50 PM IST
నిజాం కాలంలో కట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనాలను కూల్చాలనే ప్రతిపాదనను సర్కారు విరమించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి...

హైదరాబాద్ లో మహీంద్రా యూనివర్శిటీ ప్రారంభం

24 July 2020 2:49 PM IST
భారత్ లో ప్రపంచ శ్రేణి ప్రమాణాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను అందించేందుకు మహీంద్రా గ్రూప్ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఈ సంస్థ...

నీరా కేఫ్ కు శంకుస్థాపన చేసిన కెటీఆర్

23 July 2020 4:26 PM IST
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ నీరా కేఫ్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్,...

ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం ఖాళీ

22 July 2020 8:28 PM IST
ఉస్మానియా ఆస్పత్రి విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆస్పత్రి వార్డుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరటం, డాక్టర్లతో పాటు పేషంట్లు కూడా తీవ్ర...

హైకోర్టు వ్యాఖ్యలపై సీఎం సమక్షంలో అధికారుల నిరసన

21 July 2020 7:45 PM IST
కరోనా కట్టడికి ఇంత చేస్తుంటే కోర్టులు తిడతాయా?పని వదిలి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందిఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉందితెలంగాణ...

సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ కమిటీ

20 July 2020 4:34 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ ప్రభావ మదింపు కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఓ కమిటీని వేసింది. ఈ...

కరోనా కేసులు పెరుగుతుంటే సర్కారు నిద్రపోతోంది

20 July 2020 4:04 PM IST
తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని మండిపడింది....

కెసీఆర్ మాటలు డీకోడ్ చేస్తే నిజాలు తెలుస్తాయి

18 July 2020 6:44 PM IST
శాసనసభ సాక్షిగా చారిత్రక భవనాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పిందేమిటి. చేసింది ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...

సచివాలయ భవనాల కూల్చివేతకు ఓకే

17 July 2020 3:59 PM IST
తెలంగాణ సర్కారు కు ఊరట. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు ఆమోదం తెలిపింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం...

భయపడొద్దు...అలాగని నిర్లక్ష్యం వహించొద్దు

17 July 2020 3:22 PM IST
కరోనాపై పోరుకు అదనంగా వంద కోట్లుకొత్తగా నియమితులైన నర్సులకూ పాత వారితో సమానంగా వేతనాలు‘కరోనాకు భయపడాల్సిన పనిలేదు. అలాగని ఏ మాత్రం నిర్లక్ష్యం గా...

కొత్త సచివాలయ నిర్మాణం..జోక్యానికి సుప్రీం నో

17 July 2020 12:18 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. తెలంగాణలో సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి హైకోర్టు...

విద్యా వ్యవస్థ బలోపేతం..రెవెన్యూ ప్రక్షాళనే నెక్ట్స్ టార్గెట్

16 July 2020 9:15 PM IST
ఆగస్టు 15 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు...
Share it