Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
తిరుపతిలో ఫేక్ ఓటర్ ఐడీ కార్డుల కలకలం!
17 April 2021 10:46 AM ISTతిరుపతిలో కలకలం. లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున నగరంలోకి స్థానికేతరులు రావటం, వారి వద్ద స్టిక్కర్లు అంటించిన ఓటర్ కార్డులు ఉన్నాయని...
టీకా ఉత్సవ్ లో ఏపీనే టాప్
16 April 2021 8:55 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి 60 లక్షల డోసుల...
తెలంగాణలోనూ ఆక్సిజన్ కొరత
16 April 2021 7:55 PM ISTపెరుగుతున్న కరోనా కేసులకు కారణంగా తెలంగాణలో బెడ్స్ కొరత వేధిస్తుంటే..ఇప్పుడు ఆక్సిజన్ సమస్య కూడా జత చేరింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా కేసుల...
పెరిగిన మారుతి కార్ల ధరలు
16 April 2021 6:20 PM ISTదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి పలు మోడల్ కార్ల ధరలు పెంచింది. అన్ని మోడల్స్ కార్ల ధరలు 22500 రూపాయలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ ధరల...
జీఎంఆర్ ఏరోసిటీ ప్రారంభం
16 April 2021 5:51 PM ISTశంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూప్ 1500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న 'ఏరోసిటీ'ని ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించింది....
పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్
16 April 2021 4:57 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల క్రితం ఆయన టీమ్ లోని కీలక వ్యక్తులకు పాజిటివ్ రావటంతో ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా...
గాంధీ ఆస్పత్రి..పూర్తిగా కోవిడ్ పేషంట్లకే
16 April 2021 4:45 PM ISTతెలంగాణలోనూ కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. దీంతో ఎంతో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయని భావిస్తున్న హైదరాబాద్...
కర్ణాటక సీఎంకు మళ్లీ కరోనా..ఆస్పత్రికి తరలింపు
16 April 2021 4:28 PM ISTకరోనా రెండవ దశ దేశవ్యాప్తంగా కలవరం రేపుతోంది. ఎవరు ఎప్పుడు వైరస్ బారిన పడతారో తెలియని పరిస్థితి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూతో పాటు పలు...
వివేకా హత్య వివరాలు చెప్పినా పట్టించుకోలేదు
16 April 2021 1:18 PM ISTవైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంలో మరో మలుపు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా సీబీఐ డైరక్టర్ కు లేఖ రాశారు.అందులో ఆయన పలు అంశాలను...
ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి
16 April 2021 11:23 AM ISTదేశ విదేశాల్లో వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. చికిత్స...
మతాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న బిజెపి
15 April 2021 8:19 PM ISTతిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అమలుపరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి...
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు
15 April 2021 8:04 PM ISTఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ప్రమోట్..సెకండ్ ఇయర్ పరీక్షలు వాయిదా సీబీఎస్ఈ తరహాలోనే తెలంగాణ సర్కారు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలు...












