Home > Ap cabinet
You Searched For "Ap cabinet"
అనుమతి ఇచ్చింది 4 . 5 కోట్లకు ..కానీ 13 .5 కోట్ల చెల్లింపులకు క్యాబినెట్ ఓకే
5 Jun 2025 7:03 PM ISTతప్పు చేసినట్లు దొరికితే ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇదే నిత్యం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు చెప్పేమాటలు. కానీ...
ఉర్సా చెప్పిన ధరనే ఏపీ కేబినెట్ ఒకే చేసిందా?!
23 April 2025 11:27 AM ISTప్రైవేట్ కంపెనీలే ప్రభుత్వ భూముల ధరలు నిర్ణయిస్తాయా! ఈడీబి వెంటపడి ఉర్సా ను ఏపీకి తెచ్చిందా? కంపెనీ పెట్టిందే రెండు నెలల క్రితం అయితే ఐదు నెలల పాటు ...
అప్పుడు ఫ్రాంక్లిన్గ్ టెంపుల్టన్...ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ !
20 April 2025 7:32 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సారి పవర్ లో వాటా దక్కింది. సో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్...
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గ ఆమోదం!
25 Jan 2022 9:48 PM ISTఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కీలక దశకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా..కొత్తగా మరో 13 జిల్లాలు జత చేరనున్నాయి....
పీఆర్సీపై ముందుకే...ఏపీ కేబినెట్ నిర్ణయం
21 Jan 2022 5:10 PM ISTపీఆర్సీ విషయంలో ఏపీ సర్కారు తన వైఖరిని ఏ మాత్రం మార్చుకునే ఉద్దేశంతో లేదు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలసి ఉమ్మడిగా పోరాటానికి సిద్ధం...
కడప..కర్నూలు నుంచి విమానాలు..ఇండిగోకు ఏటా 20 కోట్లు
21 Jan 2022 4:57 PM ISTవిమాన ప్రయాణికులు సరిపడనంత మంది లేకపోయితే విమానయాన సంస్థలు ఆయా రూట్లలో సర్వీసులు నడపవు. ఎందుకంటే అది వాళ్లకు లాభదాయకం కాదు కాబట్టి....
విశాఖ మధురవాడలో అదానీ సెంటర్ కు 130 ఎకరాలు
28 Oct 2021 4:06 PM ISTఏపీ మంత్రి వర్గం గురువారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల విక్రయానికి...
తెలంగాణపై మోడీకి ఫిర్యాదు
30 Jun 2021 7:37 PM IST తెలంగాణ సర్కారు తీరుపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము వాళ్ల కంటే గట్టిగా..అంతకంటే ...
నూతన ఐటి విధానానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం
30 Jun 2021 7:25 PM ISTఏపీ కేబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఐటి పరిశ్రమలను ఆకట్టుకునేందుకు వీలుగా ప్రతిపాదించిన నూతన ఇన్ఫర్ మేషన్...
బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
26 March 2021 1:40 PM ISTజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఏపీ సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. ఈ లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియను...
నూతన పర్యాటక విధానానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం
18 Dec 2020 4:14 PM ISTఏపీ మంత్రివర్గం నూతన పర్యాటక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కింద పర్యాటక ప్రాజెక్టులకు ఇఛ్చే భూముల లీజును 33 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలకు...
అసెంబ్లీ సమావేశాలకు సర్వసన్నద్ధం కండి
27 Nov 2020 4:53 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ సారి మరింత హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులకు అసెంబ్లీ...












