Home > Politics
Politics - Page 29
ఎమ్మెల్యేల రాజీనామాకు పవన్ కళ్యాణ్ డిమాండ్
2 Aug 2020 6:34 PM ISTరైతుల కోసం టీడీపీ...ఆ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుకోవాలిప్రశ్నించాల్సింది ఆ రెండు పార్టీలనేవైసీపీ వ్యక్తిగత పాత కక్షలతోనే రాజధాని...
కరోనా చికిత్సకు పది వేలు మించి కాదు
2 Aug 2020 5:44 PM ISTఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలుకరోనా చికిత్సకు పది వేల రూపాయలకు మించి కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్,...
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా
2 Aug 2020 4:59 PM ISTకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారినపడ్డారు. కేంద్ర మంత్రివర్గంలో కరోనా బారిన పడిన తొలి మంత్రి కూడా ఆయనే. తాను కరోనా బారిన పడిన విషయాన్ని అమిత్...
రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి
1 Aug 2020 6:26 PM ISTఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ శనివారం నాడు మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సింగపూర్...
అమరావతిలో పెద్ద ఇళ్లు..ఆఫీస్ కట్టి జగన్ మోసం చేశారు
1 Aug 2020 5:04 PM ISTఒక భట్రాజును పక్కన పెట్టుకున్నారు అధికారాలు అన్నీ ఆయనవేఆయన సాటి అధికారులను అవమానిస్తున్న తీరు దారుణంవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి...
కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి
1 Aug 2020 4:34 PM ISTబిజెపి సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు మరణించారు. ఆయన గత కొంత కాలంగా కరోనా చికిత్స పొందుతున్నారు. మాణిక్యాలరావు గత టీడీపీ...
చంద్రబాబు అలా చేస్తే జగన్ ఆలోచిస్తారు
1 Aug 2020 1:04 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కి దమ్ము దైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20 మంది శాసన సభ్యులు ను...
వంద సంవత్సరాలు చెక్కుచెదరకుండా టీఆర్ఎస్
1 Aug 2020 12:09 PM ISTతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో పాల్గొన్న...
సచివాలయంపై పదకొండు గంటల సమీక్షా?
1 Aug 2020 11:10 AM ISTముఖ్యమంత్రి కెసీఆర్ తీరును కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. సీఎం శుక్రవారం నాడు నూతన సచివాలయం అంశంపై ఏకంగా పదకొండు గంటల పాటు సమీక్ష ...
మూడు రాజధానులకు ఇది సమయం కాదు
31 July 2020 9:00 PM ISTఏపీ ప్రభుత్వం ముందు ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సమయం కాదన్నారు....
గవర్నర్ నిర్ణయంపై న్యాయపోరాటం
31 July 2020 7:41 PM ISTమూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ఇది చారిత్రక తప్పదమని, రాజ్యాంగ...
వైసీపీలో ఆనందం..టీడీపీలో నిర్వేదం
31 July 2020 6:57 PM ISTరాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలపటంతో వైసీపీలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. పలు...












