Telugu Gateway

Politics - Page 30

కేంద్రం మద్దతు లేకుండా ఈ బిల్లులు బయటపడ్డాయా?

31 July 2020 5:31 PM IST
అక్కడ అసెంబ్లీ సమావేశాలకే ఏడ్పించారు..ఇక్కడ?మూడు రాజధానులకు బిజెపి సంపూర్ణ మద్దతు!పైకి చెప్పేదొకటి..లోపల చేసేదొకటిరాజస్ధాన్ లో అసెంబ్లీ సమావేశాలు...

రాజధాని అమరావతి ఇక చరిత్రే

31 July 2020 4:56 PM IST
మూడు రాజధానులకు లైన్ క్లియర్పరిపాలనా వికేంద్రీకరణ..సీఆర్ డీఏ రద్దు బిల్లులకు ఆమోదంఅత్యంత కీలక నిర్ణయం వెలువడింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్...

ఏపీలో కల్తీ సారా రాజ్యమేలుతోంది

31 July 2020 1:56 PM IST
రాష్ట్రంలో మద్యం ధరలను అడ్డగోలుగా పెంచటం వల్ల కల్తీ సారా ఏరులై పారుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కురిచేడు ఘటనకు ప్రభుత్వమే...

మద్య విమోచన కమిటీ ఏమి చేస్తోంది?

31 July 2020 1:40 PM IST
ఏపీలో మద్యం ఊరూరా ఏరులే పారుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మద్య విమోచన కమిటీ ఏమి...

సుజనా వ్యాఖ్యలు పార్టీ విధానానికి వ్యతిరేకం

31 July 2020 12:05 PM IST
ఏపీ బిజెపి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు సీన్ మారింది. గతంలో అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరిల మధ్య మంచి సంబంధాలు...

పాచిపోయిన లడ్డూలను కౌగిలించుకున్న పవన్ కు సంకటం!

31 July 2020 10:25 AM IST
ఓ సారి బిజెపి, టీడీపీతో పొత్తు పెట్టుకుని చిక్కుల్లో పడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరోసారి బిజెపితో జోడీకట్టి రాజకీయంగా సంకట స్థితిని...

ఏపీలో బిజెపి బలపడటం జరిగే పనేనా?!

31 July 2020 10:23 AM IST
‘ఏపీలో బిజెపిని బలోపేతం చేయటమే నా లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో బిజెపి-జనసేనల ఉమ్మడి అభ్యర్ధే ముఖ్యమంత్రి. జనసేనతో కలసి అధికారం దిశగా ముందుకెళతాం’. ఇవీ...

అర్ధరాత్రి తిరిగొచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

31 July 2020 9:50 AM IST
ఏపీ సర్కారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ గురువారం అర్ధరాత్రి జీవో జారీ...

ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ

30 July 2020 9:12 PM IST
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం నాడు న్యూఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. సాధారణ ఆరోగ్య పరీక్షల...

ట్రంప్ సంచలన ప్రతిపాదన..సాధ్యమయ్యేనా?

30 July 2020 9:01 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సారి ఎన్నికల్లో తన గెలుపు అంత ఈజీకాదనే స్పష్టమైన సంకేతాలు...

చుక్క నీటిని వదులుకోం..కెసీఆర్

30 July 2020 8:46 PM IST
ఏపీతో ఏర్పడిన జల వివాదాలతోపాటు కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం నాడు సమీక్ష జరిపారు. అపెక్స్...

బిజెపి సకలజనుల పార్టీ..సోము వీర్రాజు

30 July 2020 8:06 PM IST
ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బిజెపి మాత్రం సకల జనుల పార్టీ అని...
Share it