Home > Politics
Politics - Page 182
కృష్ణా జిల్లాలోనూ ఫిఫ్టీ..ఫిఫ్టీ!
9 April 2019 12:01 PM ISTతెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఇది షాక్ లాంటి వార్తే. ఎందుకంటే ఆ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న వాటిలో కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు కూడా ఉంది....
‘టైమ్స్ నౌ’ సర్వేలో వైసీపీకీ 20 ఎంపీ సీట్లు
8 April 2019 10:10 PM ISTతొలి దశ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ సర్వేల హోరు పెరిగింది. హాట్ హాట్ గా సాగుతున్న ఏపీ అసెంబ్లీకి సంబంధించి సోమవారం నాడు రెండు సర్వేలు...
చంద్రబాబుకు కెసీఆర్ కు ఝలక్
8 April 2019 9:43 PM ISTచెవిలో కాదు..మైక్ లో చెబుతున్నాతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ వికారాబాద్ ఎన్నికల సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ...
ఆంధ్రజ్యోతి ఎండీపై కేసు నమోదు
8 April 2019 4:25 PM ISTఏపీ రాజకీయం ఎన్నోమలుపులు తిరుగుతోంది. వైసీపీని దెబ్బతీసేందుకు ఆంధ్రజ్యోతి పత్రిక, ఛానల్ లు పనిచేస్తున్నాయని..తనది కాని వాయిస్ తో తన ఆడియో టేప్ అని...
‘రైతులే టార్గెట్’..బిజెపి మేనిఫెస్టో
8 April 2019 1:32 PM ISTఅత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించటం మరోసారి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బిజెపి ‘రైతులను టార్గెట్’ చేసుకుంది. రైతులపై తన...
వీవీ ప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
8 April 2019 1:21 PM ISTసుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి చుక్కెదురు అయింది. వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం లేదన్న కమిషన్ వాదనను కోర్టు...
ప్రత్యేక హోదా దేవుడి దయా?
8 April 2019 12:53 PM ISTఏపీకి అత్యంత కీలకమైన ‘ప్రత్యేక హోదా’ను దేవుడి దయకు వదిలేస్తావా? అంటూ ప్రతిపక్ష నేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అలా అని...
టీడీపీకి అనుకూలంగా నాలుగు పార్టీల ఉమ్మడి ప్రకటన?
8 April 2019 11:11 AM ISTఎన్నికల ప్రచారం మంగళవారం తో ముగియనుంది. ఇక మిగిలింది అసలు పోరే. అయితే అసలు పోరుకు కొన్ని గంటల ముందు నాలుగు పార్టీలు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా? అంటే...
జనసేన దెబ్బకు సీపీఎం విలవిల!
8 April 2019 10:52 AM ISTఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తు పెట్టకుని సీపీఎం పార్టీ ఘోరంగా నష్టపోయిందా?. అసలు నష్టపోవటానికీ సీపీఎం దగ్గర ఏముంది అన్న ప్రశ్న రావొచ్చు. ఓ ప్రధాన...
చంద్రబాబు వీడియో కలకలం..టీడీపీ నేతలు షాక్!
8 April 2019 10:01 AM ISTసరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు సోషల్ మీడియాలో బయటకు వచ్చిన వీడియో ఒకటి తెలుగుదేశం వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు...
ఇంత చిల్లర ప్రధానిని ఎన్నడూ చూడలేదు
7 April 2019 6:08 PM ISTప్రధాని నరేంద్రమోడీపై తెలంగాణ సీఎం కెసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంత చిల్లర ప్రధానిని తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఆదివారం నాడు నిర్మల్...
ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణీ..దేవాన్ష్
7 April 2019 5:50 PM ISTఎన్నికల ప్రచారంలోకి తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుటుంబ సభ్యులు అందరినీ రంగంలోకి దింపారు. నారా భువనేశ్వరి ఏకంగా చంద్రబాబు...
ఢిల్లీ లో టెన్షన్ టెన్షన్
9 Oct 2026 6:29 PM ISTJantar Mantar 2.0: CJP’s October 10 Protest Puts CEC in Focus
9 Oct 2026 6:25 PM ISTశ్రీ విష్ణుకు హిట్ దక్కిందా?!
9 Oct 2026 2:14 PM ISTSree Vishnu’s Comrade Kalyan: What Works, What Doesn’t
9 Oct 2026 2:11 PM ISTఒక్క రోజులోనే పది లక్షల కోట్లు ఆవిరి
8 Oct 2026 4:54 PM IST
Jantar Mantar 2.0: CJP’s October 10 Protest Puts CEC in Focus
9 Oct 2026 6:25 PM ISTElon Musk’s Big Allegation: Who Is Blocking Starlink in India?
8 Oct 2026 11:10 AM ISTTelangana Govt Under Fire Over Unpaid Secretariat Drinking Water...
6 Oct 2026 12:42 PM ISTAP Mayor Seats: TDP, Jana Sena, BJP Plan for Visakhapatnam, Vijayawada...
4 Oct 2026 10:45 AM ISTBC Reservations Row: Is Chandrababu Playing a Political Game?!
1 Oct 2026 8:12 PM IST





















