Telugu Gateway

Politics - Page 11

కొత్త ట్విస్ట్..రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పై అవిశ్వాసం

20 Sept 2020 5:06 PM IST
రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం పొందిన తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో జరిగిన చర్చపై సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చిన...

బిల్లులపై స్పష్టత కోరిన టీడీపీ

20 Sept 2020 4:49 PM IST
వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోందని..వీటిపై రైతులకు మరింత క్లారిటీ ఇవాల్సిన అవసరం ఉందని రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల...

వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు

20 Sept 2020 4:27 PM IST
దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో ఆ పార్టీ పక్ష నేత విజయసాయిరెడ్డి...

బిల్లులు చించేసి..మైకులు విరిచినా...రాజ్యసభలో వ్యవసాయ బిల్లులకు ఓకే

20 Sept 2020 2:00 PM IST
ఆదివారం నాడు రాజ్యసభ అనూహ్య సంఘటనల కు వేదికగా మారింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం కోసం ఓ వైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండగా..విపక్షాలు వీటిని అడ్డుకునే...

వైసీపీ ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్లు లేవు..వాసుపల్లి ఏమిచేస్తారు?

20 Sept 2020 1:25 PM IST
విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే శనివారం నాడు ముఖ్యమంత్రి జగన్ ను కలసి తన కుమారులను వైసీపీలో చేర్చిన విషయం తెలిసిందే. అనర్హత వేటు తప్పించుకునేందుకు ఆయన...

వ్యవసాయ బిల్లులు...జగన్..చంద్రబాబు గప్ చుప్!

19 Sept 2020 6:34 PM IST
వైసీపీ. టీడీపీ. రైతులను పరిరక్షించటంలో తమ అంత ఛాంపియన్లు ఎవరూ లేరు అని చెప్పుకుంటారు ఛాన్స్ దొరికనప్పుడల్లా. ఈ విషయంలో ఎవరికీ ఎవరూ తీసిపోరు. కానీ...

ఇదేనా జగన్ విలువల రాజకీయం?!

19 Sept 2020 4:45 PM IST
కొడుకులకు కండువాలు..తండ్రుల పదవులకు రక్షణఫిరాయింపుల విషయంలో దొడ్డిదారి రూట్సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటి?. ఇప్పుడు చేస్తుంది ఏంటి?. ఇదేనా...

జగన్ గట్స్ ఉన్న నాయకుడు

19 Sept 2020 4:38 PM IST
తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన కుమారులతో కలసి శనివారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా...

విచారణ ఎదుర్కొనే దమ్ములేకపోతే జగన్ కాళ్ళు పట్టుకో

19 Sept 2020 4:20 PM IST
చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలుతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో విచారణ...

మోసాల టీఆర్ఎస్ ను నమ్మోద్దు

19 Sept 2020 3:07 PM IST
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ ల మధ్య డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు....

కార్పొరేట్ల కోసమే వ్యవసాయ బిల్లులు

19 Sept 2020 2:14 PM IST
రాజ్యసభలో వ్యతిరేకించాలని సీఎం కెసీఆర్ నిర్ణయంకేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై అధికార టీఆర్ఎస్ తన వైఖరిని తేల్చిచెప్పింది. ఈ...

‘బెంజ్’ మంత్రి బుక్ అయినట్లే!

19 Sept 2020 1:52 PM IST
మరిన్ని ఆధారాలు బయటపెట్టిన అయ్యన్నఏపీకి చెందిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ‘బెంజ్ కారు’తో బుక్ అయినట్లే కన్పిస్తోంది. అయ్యన్న ఆరోపణలపై మంత్రి...
Share it