Home > Politics
Politics - Page 12
జగన్ గట్స్ ఉన్న నాయకుడు
19 Sept 2020 4:38 PM ISTతెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తన కుమారులతో కలసి శనివారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా...
విచారణ ఎదుర్కొనే దమ్ములేకపోతే జగన్ కాళ్ళు పట్టుకో
19 Sept 2020 4:20 PM ISTచంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలుతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో విచారణ...
మోసాల టీఆర్ఎస్ ను నమ్మోద్దు
19 Sept 2020 3:07 PM ISTతెలంగాణలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ ల మధ్య డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వివాదం నడుస్తోంది. ఈ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు....
కార్పొరేట్ల కోసమే వ్యవసాయ బిల్లులు
19 Sept 2020 2:14 PM ISTరాజ్యసభలో వ్యతిరేకించాలని సీఎం కెసీఆర్ నిర్ణయంకేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై అధికార టీఆర్ఎస్ తన వైఖరిని తేల్చిచెప్పింది. ఈ...
‘బెంజ్’ మంత్రి బుక్ అయినట్లే!
19 Sept 2020 1:52 PM ISTమరిన్ని ఆధారాలు బయటపెట్టిన అయ్యన్నఏపీకి చెందిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ‘బెంజ్ కారు’తో బుక్ అయినట్లే కన్పిస్తోంది. అయ్యన్న ఆరోపణలపై మంత్రి...
చంద్రబాబుపై పెండింగ్ కేసులనూ త్వరగా విచారించాలి
18 Sept 2020 6:39 PM ISTఏపీ రాజకీయాలు అన్నీ కేసుల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిపక్షం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులు గురించి ప్రస్తావిస్తుంటే...అధికార పార్టీ చంద్రబాబు...
మోడీ బాదుడుకు తోడు ‘జగనన్న సెస్’ అదనం
18 Sept 2020 5:56 PM ISTమద్యం ధరల పెంపులాగా ఇది కూడా ‘రివర్స్’ అవుతుందనే అనుమానంకరోనా సమయంలో ప్రజలపై పెను భారంకరోనా కారణంగా అన్ని వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షల...
మా అబ్బాయి బెంజ్ కారు ఫక్కన ఫోటో దిగాడు అంతే
18 Sept 2020 3:26 PM ISTబెంజ్ కారు లంచం ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రిటీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన బెంజ్ కారు లంచం ఆరోపణలపై ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం...
ఏపీ మంత్రి కుమారుడికి లంచంగా బెంజ్ కారు
18 Sept 2020 12:39 PM ISTఅయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలుతెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసులో ఏ14గా...
ఎన్డీయేకు షాక్...కేంద్ర మంత్రి రాజీనామా
17 Sept 2020 9:25 PM ISTపార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఊహించని పరిణామం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తీవ్రంగా...
చంద్రబాబుకు ‘బిగ్ ఛాలెంజ్’
17 Sept 2020 8:48 PM ISTతిరుపతి ఉప ఎన్నికను సర్కారు రిఫరెండగా అంగీకరిస్తుందా?మూడు రాజధానులతో పాటు పలు సమస్యలకు ఈ ఎన్నికతో చెక్ పడుతుందా?‘జగన్ సర్కారుపై విపరీతమైన వ్యతిరేకత...
సింగిల్ టూర్..‘డబుల్ ఏజెండా’!
17 Sept 2020 12:19 PM ISTకాంగ్రెస్. టీఆర్ఎస్ కలసి ప్రయాణం. టూర్ సింగిల్. ఏజెండా ‘డబుల్’. అందులో ఎవరి ప్రయోజనాలు వాళ్లవి. అసెంబ్లీ వేదికగా సాగిన సవాళ్ళ పర్యవసానంతో గురువారం...











