Telugu Gateway

Latest News - Page 811

ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు కమిటీ

8 May 2020 1:15 PM IST
విశాఖపట్నంలో విషాదం నింపిన ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు సర్కారు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం నాడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి...

అనంతపురం..వైజాగ్ ల్లో పెరిగిన కరోనా కేసులు

8 May 2020 12:22 PM IST
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 54 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ సారి అనంతపురంలో కొత్తగా 16, విశాఖపట్నంలో 11, పశ్చిమ గోదావరిలో 9 కేసులు...

రిలయన్స్ జియోలోకి మరో రూ. 11,367 కోట్ల పెట్టుబడి

8 May 2020 9:34 AM IST
ఫస్ట్ ఫేస్ బుక్..తర్వాత సిల్వర్ లేక్..ఇప్పుడు విస్టా ఈక్విటీ మూడు వారాల్లోనే 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులుఫస్ట్ ఫేస్ బుక్. తర్వాత సిల్వర్ లేక్....

విమానయాన రంగం రికవరీకి ‘రెండేళ్ళు’!

7 May 2020 8:56 PM IST
లాక్ డౌన్. కరోనా వైరస్ లు వల్ల ఈ ఆర్ధిక సంవత్సరంలో దేశీయ విమానయాన రంగం ఏకంగా 24 వేల నుంచి 25 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోనుంది. ప్రయాణ ఆంక్షలు...

తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు

7 May 2020 8:19 PM IST
రాష్ట్రంలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో 12 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, ముగ్గురు వలస వచ్చిన వారు అని హెల్త్ బులెటిన్ లో...

ఎల్ జీ పాలిమర్స్ పై కేసు నమోదు

7 May 2020 7:53 PM IST
విశాఖపట్నంలో విషాదానికి కారణమైన ఎల్ జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదు అయింది. గురువారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పది మంది...

విజయ్ సాయిరెడ్డి ‘మిడిల్ డ్రాప్’ వెనక కథేంటి?!

7 May 2020 4:09 PM IST
వైసీపీలో చర్చనీయాంశంగా మారిన వీడియోవైసీపీలో టాక్ ఏంటి అంటే జగన్ తర్వాత పార్టీలో...ప్రభుత్వంలో ఎవరు అంటే అంతా విజయసాయిరెడ్డి పేరే చెబుతారు?....

ఎల్ జీ దుర్ఘటన ..ఒక్కో కుటుంబానికి కోటి పరిహారం

7 May 2020 3:13 PM IST
సంఘటనపై విచారణకు అధికారుల కమిటీఅవసరం అయితే కంపెనీని తరలిస్తాంఎల్ జీ బహుళ జాతి సంస్థ..పేరున్న కంపెనీసీఎం జగన్మోహన్ రెడ్డిఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీక్...

ఆందోళనలో ఉన్న ప్రజలను ఆదుకోండి

7 May 2020 2:17 PM IST
రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి, పర్యవేక్షణ విభాగాలు సరిగా పని చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు...

విజయనగరంలోకీ కరోనా..మూడు కేసులు నమోదు

7 May 2020 1:13 PM IST
ఏపీలో ఇఫ్పటి వరకూ అసలు కరోనా లేని జిల్లాగా విజయనగరం ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆ జిల్లా కూడా కరోనా జిల్లాల జాబితాలో చేరింది. సర్కారు అధికారికంగా విడుదల...

మోడీ అత్యవసర సమావేశం

7 May 2020 11:21 AM IST
విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ డిఎంఎ) అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తెలిసిన...

ఎంత భయంకరమైన ఏడాది ఇది

7 May 2020 10:41 AM IST
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన టీవీల్లో వచ్చిన దృశ్యాలు చూసి షాక్...
Share it