Telugu Gateway

Latest News - Page 797

బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

28 May 2020 12:56 PM IST
ప్రముఖ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటి సినిమా రంగానికి సంబంధించి అయితే ..మరొకటి...

‘జగన్నామ’ సంవత్సరం..ఏడాది పాలనపై ‘రివైండ్’

28 May 2020 10:52 AM IST
‘ప్రత్యేక హోదా’ లేఖలతోనే సరివిభజన చట్ట హామీలు తెచ్చుకోలేని నిస్సహాయతప్రభుత్వ పథకాలకు సొంత పేర్లతో విమర్శలుఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చి...

కరోనా కేసులు పెరిగినా భయం అక్కర్లేదు

27 May 2020 9:34 PM IST
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదని..ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలని సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ లో...

రావాల్సింది 12 వేల కోట్లు..వచ్చింది 3100 కోట్లే

27 May 2020 8:41 PM IST
జీతాలిస్తే ఖజానా ఖాళీ అవుతుందిముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన సమావేశంలో అధికారులు తేల్చిన లెక్క ఇది. ఈ లెక్కకు అనుగుణంగా...

ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు

27 May 2020 8:04 PM IST
వరిసాగు, ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డును నమోదు చేసింది. దేశం నిర్దేశించుకున్న ధాన్య సేకరణ లక్ష్యంలో తెలంగాణ వాటానే సింహభాగం ఉండటం...

టీడీపీ దృష్టి అంతా ఆ రెండింటిపైనే

27 May 2020 7:51 PM IST
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ దృష్టి అంతా రాజధాని అమరావతి నుంచి పోకుండా చూసుకుని ఎలా...

టీడీపీ ఆఫీసుకు కోవిడ్ నోటీసులు

27 May 2020 6:18 PM IST
మహానాడు సమావేశం జరుగుతున్న ఏపీ టీడీపీ ఆఫీస్ కు సర్కారు కోవిడ్ నోటీసులు ఇచ్చింది. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎక్కడా కూడా రాజకీయ...

పేద రాష్ట్రం ఫుల్ జీతం...ధనిక రాష్ట్రం సగమే

27 May 2020 5:39 PM IST
ఆదాయం విషయంలో తెలంగాణాతో పోలిస్తే ఏపీ పేద రాష్ట్రమే. కానీ ఏపీ సర్కారు మాత్రం మే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందజేయాలని నిర్ణయించింది. ఈ...

కరోనాను కంట్రోల్ చేయటంలో జగన్ ఫెయిల్

27 May 2020 4:22 PM IST
‘కేరళలో కరోనాను విజయవంతంగా కట్టడి చేశారు. కానీ వీళ్ళు ఏమి చేశారు. అదే తెలుగుదేశం పార్టీ ఉండి ఉంటే కరోనాను తొలి రోజు నుంచి కట్టడి చేసేవాళ్లం....

చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు..కోర్టుల్లో కేసులు వేస్తారు

27 May 2020 4:01 PM IST
ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగును అవమానించినట్లా?రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో వెనకంజ వేసే ప్రశ్నేలేదని ముఖ్యమంత్రి...

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు

27 May 2020 2:07 PM IST
టాలీవుడ్ నటి శ్రీ సుధ ప్రముఖ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుపై ఫిర్యాదు చేశారు. తనను పెళ్ళి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు....

అనుష్క సినిమా సెన్సార్ పూర్తి

27 May 2020 11:23 AM IST
అనుష్క శెట్టి కీలక పాత్రలో నటించిన సినిమా ‘నిశ్శబ్దం’. ఇందులో మాధవన్, అంజలి, షాలినీ పాండేలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మంగళవారం నాడే సెన్సార్...
Share it