Telugu Gateway

Latest News - Page 765

ఎయిర్ ఇండియా విక్రయంపై కరోనా దెబ్బ

2 Aug 2020 4:30 PM IST
బిడ్స్ దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 31మరోసారి పొడిగింపు ఉండదుప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా విక్రయంపై కరోనా దెబ్బ బాగానే పడింది. ఈ కారణంతో...

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘అల్లు’

2 Aug 2020 12:21 PM IST
పవర్ స్టార్ సినిమాతో ఎన్నో వివాదాలకు కారణమైన రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ప్రకటించారు. అది కూడా ‘అల్లు’ అనే టైటిల్ తో. దీనికి సంబంధించి ట్విట్టర్ లో...

ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ సర్కారు సీరియస్!

1 Aug 2020 8:57 PM IST
విజిలెన్స్ కమిటీ ఏర్పాటు దిశగా అడుగులు..నివేదిక ఆధారంగా చర్యలుకరోనా చికిత్స విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలపై సర్కారుకు ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు...

రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ మృతి

1 Aug 2020 6:26 PM IST
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ శనివారం నాడు మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సింగపూర్...

అమరావతిలో పెద్ద ఇళ్లు..ఆఫీస్ కట్టి జగన్ మోసం చేశారు

1 Aug 2020 5:04 PM IST
ఒక భట్రాజును పక్కన పెట్టుకున్నారు అధికారాలు అన్నీ ఆయనవేఆయన సాటి అధికారులను అవమానిస్తున్న తీరు దారుణంవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి...

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

1 Aug 2020 4:34 PM IST
బిజెపి సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి పైడికొండ మాణిక్యాల రావు మరణించారు. ఆయన గత కొంత కాలంగా కరోనా చికిత్స పొందుతున్నారు. మాణిక్యాలరావు గత టీడీపీ...

తెలంగాణ సర్కారు కోవిడ్ ఆస్పత్రులు పెంచాలి

1 Aug 2020 1:06 PM IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శనివారం నాడు హైదరాబాద్ లోని కరోనాకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులను సందర్శించారు. తొలుత ఆయన టిమ్స్ లో...

చంద్రబాబు అలా చేస్తే జగన్ ఆలోచిస్తారు

1 Aug 2020 1:04 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కి దమ్ము దైర్యం ఉంటే ఆయనకు ఉన్న 20 మంది శాసన సభ్యులు ను...

వంద సంవత్సరాలు చెక్కుచెదరకుండా టీఆర్ఎస్

1 Aug 2020 12:09 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో పాల్గొన్న...

సచివాలయంపై పదకొండు గంటల సమీక్షా?

1 Aug 2020 11:10 AM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ తీరును కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. సీఎం శుక్రవారం నాడు నూతన సచివాలయం అంశంపై ఏకంగా పదకొండు గంటల పాటు సమీక్ష ...

ఏపీలోకి ప్రవేశం ఇప్పుడు సులభతరం

1 Aug 2020 10:53 AM IST
కేంద్రం అన్ లాక్ 3లో భాగంగా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అంతరాష్ట్ర రాకపోకలను ఏపీ సర్కారు మరింత సులభతరం చేసింది. గతంలో అత్యవసరం ఉన్న వారికి...

మూడు రాజధానులకు ఇది సమయం కాదు

31 July 2020 9:00 PM IST
ఏపీ ప్రభుత్వం ముందు ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సమయం కాదన్నారు....
Share it