Home > Latest News
Latest News - Page 730
ప్రగతి భవన్ వద్ద కలకలం
18 Sept 2020 2:32 PM ISTకొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఓ వ్యక్తి రవీంద్రభారతి దగ్గర ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత కాలిన గాయాలతో తుది శ్వాస విడిచాడు....
ఏపీ మంత్రి కుమారుడికి లంచంగా బెంజ్ కారు
18 Sept 2020 12:39 PM ISTఅయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలుతెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసులో ఏ14గా...
ఐదు వందల కోట్లతో కొత్త సచివాలయం
17 Sept 2020 9:39 PM ISTరోడ్లు, భవనాల శాఖ తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు అక్టోబర్ 1వ తేదీ...
ఎన్డీయేకు షాక్...కేంద్ర మంత్రి రాజీనామా
17 Sept 2020 9:25 PM ISTపార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఊహించని పరిణామం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తీవ్రంగా...
చంద్రబాబుకు ‘బిగ్ ఛాలెంజ్’
17 Sept 2020 8:48 PM ISTతిరుపతి ఉప ఎన్నికను సర్కారు రిఫరెండగా అంగీకరిస్తుందా?మూడు రాజధానులతో పాటు పలు సమస్యలకు ఈ ఎన్నికతో చెక్ పడుతుందా?‘జగన్ సర్కారుపై విపరీతమైన వ్యతిరేకత...
మాంద్యంలోకి జారుకున్న న్యూజిల్యాండ్
17 Sept 2020 7:41 PM ISTకరోనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పలు ఆర్ధిక వ్యవస్థలు కోవిడ్ దెబ్బకు నేలచూపులు చూస్తున్నాయి. సాధారణ పరిస్థితి ఎప్పుడు...
వందే భారత్ మిషన్ తో ఎయిర్ ఇండియాకు 2500 కోట్లు
17 Sept 2020 7:00 PM ISTకరోనా సంక్షోభ సమయంలో పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకు రావటంలో ఎయిర్ ఇండియాదే కీలక పాత్ర. పలు దేశాల నుంచి ప్రత్యేక విమానాల ద్వారా...
మీడియాపై కోర్టుకెక్కిన రకుల్ ప్రీత్ సింగ్
17 Sept 2020 12:39 PM ISTడ్రగ్స్ కేసులో తనపై ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయకుండా నిలువరించాలని కోరుతూ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు....
సింగిల్ టూర్..‘డబుల్ ఏజెండా’!
17 Sept 2020 12:19 PM ISTకాంగ్రెస్. టీఆర్ఎస్ కలసి ప్రయాణం. టూర్ సింగిల్. ఏజెండా ‘డబుల్’. అందులో ఎవరి ప్రయోజనాలు వాళ్లవి. అసెంబ్లీ వేదికగా సాగిన సవాళ్ళ పర్యవసానంతో గురువారం...
నితిన్ గడ్కరీకి కరోనా
16 Sept 2020 9:57 PM ISTకేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ కూడా గడ్కరీ కరోనా బారినపడ్డారు. మంగళవారం నాడు ఒకింత నీరసంగా ఉందని డాక్టర్ సంప్రదించగా..పరీక్షలు చేశారని..అందులో...
అక్టోబర్ 2న ఓటీటీలో ‘నిశ్శబ్దం’ విడుదల
16 Sept 2020 9:29 PM ISTఅనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్ర యూనిట్ చివరకు ఓటీటీ బాట పట్టింది. అసలు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితుల్లో మరో మార్గం...
మూడు కోట్ల తేడా..టాటాకే పార్లమెంట్ నిర్మాణ కాంట్రాక్ట్
16 Sept 2020 8:40 PM ISTప్రతిష్టాత్మకమైన భారత పార్లమెంట్ నూతన భవన నిర్మాణ కాంట్రాక్ట్ ను టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. ఎల్ అండ్ టి, టాటా ప్రాజెక్టులు ఈ టెండర్...
వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో
11 Oct 2026 12:04 PM ISTRavi Teja Teams Up With Vivek Athreya for Tulabharam
11 Oct 2026 11:23 AM ISTఢిల్లీలో తగ్గని ఉద్రిక్తతలు!
10 Oct 2026 3:08 PM ISTCJP Leaders Detained on Delhi-Bound Flight Ahead of Jantar Mantar...
10 Oct 2026 3:04 PM ISTకేంద్రంపై ఆగ్రహమా...లేక వేరే ఎజెండా ఉందా?!
10 Oct 2026 1:57 PM IST
CJP Leaders Detained on Delhi-Bound Flight Ahead of Jantar Mantar...
10 Oct 2026 3:04 PM ISTElon Musk Targets Ambani Ahead of Jio IPO: What’s the Agenda?
10 Oct 2026 1:53 PM ISTJantar Mantar 2.0: CJP’s October 10 Protest Puts CEC in Focus
9 Oct 2026 6:25 PM ISTElon Musk’s Big Allegation: Who Is Blocking Starlink in India?
8 Oct 2026 11:10 AM ISTTelangana Govt Under Fire Over Unpaid Secretariat Drinking Water...
6 Oct 2026 12:42 PM IST





















