ఐదు వందల కోట్లతో కొత్త సచివాలయం
BY Telugu Gateway17 Sept 2020 9:39 PM IST

X
Telugu Gateway17 Sept 2020 9:39 PM IST
రోడ్లు, భవనాల శాఖ తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోగా ఆసక్తిగల కంపెనీలు బిడ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రీ బిడ్ సమావేశం ఈ నెల 26న జరగనుంది. ఫైనాన్షియల్ బిడ్ ను అక్టోబర్ 5న తెరవనున్నారు.
Next Story



