Home > Latest News
Latest News - Page 710
అరెస్ట్ వార్తలను ఖండించిన సచిన్
15 Oct 2020 3:59 PM ISTగుట్కా వ్యాపారి, సినీ నటుడు సచిన్ జోషి తన అరెస్ట్ వార్తలను ఖండించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారు తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని...
టీఆర్పీ స్కామ్...బార్క్ సంచలన నిర్ణయం
15 Oct 2020 2:56 PM ISTటీవీ రేటింగ్స్ లో మాయాజాలం. ఎప్పటి నుంచో దీనిపై విమర్శలు. రేటింగ్స్ లో గోల్ మాల్ చేస్తూ పలు ఛానళ్లు తమ రీచ్ ఎక్కువ అని చెప్పుకుంటూ ఆ మేరకు ప్రకటనలు...
ఫ్రేమించటం లేదని చంపేశాడు
15 Oct 2020 2:09 PM ISTవిజయవాడలో దారుణం జరిగింది. ఓ ఉన్మాది తనను ప్రేమించటం లేదని ఏకంగా అమ్మాయి ఇంటికి వెళ్లి మరీ గొంతులో పొడిచాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు అందరూ షాక్ కు...
ఎమ్మెల్యే మంచిరెడ్డి కాన్వాయ్ పై చెప్పులు
15 Oct 2020 12:46 PM ISTఅధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. ఫార్మా సిటీ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు ఆయన కాన్వాయ్...
సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్
15 Oct 2020 12:14 PM ISTగుట్కా వ్యాపారం. ఆ డబ్బుతో సినిమాలు. సొంత నిర్మాణ సంస్థతో..తానే హీరోగా నటించిన సచిన్ జోషి. తీసిన సినిమాలు అన్నీ ఫట్ మనటంతో మళ్లీ అటువైపు చూడని...
ఏపీ నెక్ట్స్ సీఎస్ ఆధిత్యనాధ్ దాస్!
15 Oct 2020 11:36 AM ISTప్రస్తుతం ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఏపీ తదుపరి ప్రధాన కార్యదర్శి (సీఎస్) కాబోతున్నారా?. అంటే ఔననే సంకేతాలు...
జగన్ లేఖపై కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పందించరా?
15 Oct 2020 10:50 AM ISTరవిశంకర్ ప్రసాద్ మౌనం పంపే సంకేతాలేంటి?! దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖపై కేంద్రం వైఖరి ఏంటి?....
టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి కరోనా
15 Oct 2020 10:15 AM ISTతిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయనకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో...
ఉద్రిక్తతలు పెంచుతున్న చైనా
14 Oct 2020 8:57 PM ISTఓ వైపు చర్చలు అంటూనే చైనా ఉద్రిక్తతలు పెంచుతోంది. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. యుద్ధానికి సిద్ధంగా...
కెసీఆర్, జగన్ లకు మోడీ ఫోన్
14 Oct 2020 8:31 PM ISTప్రధాని నరేంద్రమోడీ బుధవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. వర్షాలు, వరదలు వల్ల ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న...
హైదరాబాద్ లో జల విలయం
14 Oct 2020 7:39 PM ISTహైదరాబాద్ ఎప్పుడూ చూడని వర్షం చూసింది. ప్రజలు కూడా గతంలో ఎన్నడూ లేని కష్టాలు పడాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకూ నగరంలోని...
శోభానాయుడు కన్నుమూత
14 Oct 2020 6:50 PM ISTప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో ఆమె బుధవారం నాడు మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా...
వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో
11 Oct 2026 12:04 PM ISTRavi Teja Teams Up With Vivek Athreya for Tulabharam
11 Oct 2026 11:23 AM ISTఢిల్లీలో తగ్గని ఉద్రిక్తతలు!
10 Oct 2026 3:08 PM ISTCJP Leaders Detained on Delhi-Bound Flight Ahead of Jantar Mantar...
10 Oct 2026 3:04 PM ISTకేంద్రంపై ఆగ్రహమా...లేక వేరే ఎజెండా ఉందా?!
10 Oct 2026 1:57 PM IST
CJP Leaders Detained on Delhi-Bound Flight Ahead of Jantar Mantar...
10 Oct 2026 3:04 PM ISTElon Musk Targets Ambani Ahead of Jio IPO: What’s the Agenda?
10 Oct 2026 1:53 PM ISTJantar Mantar 2.0: CJP’s October 10 Protest Puts CEC in Focus
9 Oct 2026 6:25 PM ISTElon Musk’s Big Allegation: Who Is Blocking Starlink in India?
8 Oct 2026 11:10 AM ISTTelangana Govt Under Fire Over Unpaid Secretariat Drinking Water...
6 Oct 2026 12:42 PM IST





















