డిసెంబ‌ర్ 3న 'గ‌ని' విడుద‌ల

Update: 2021-10-06 12:07 GMT

Full Viewవ‌రుణ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా 'గ‌ని'. ఫ‌స్ట్ పంచ్ పేరుతో ఈ సినిమా గ్లింప్స్ ను చిత్ర యూనిట్ బుధ‌వారం నాడు విడుద‌ల చేసింది. ఇందులోనే విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించారు. బాక్సింగ్ క‌థ ఆధారంగా ఈ గ‌ని తెర‌కెక్కుతోంది. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను అల్లు అర‌వింద్ స‌మ‌ర్పిస్తున్నారు. ఈ సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఉపేంద్ర ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Tags:    

Similar News