Telugu Gateway

Telangana - Page 155

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు షాక్

14 Oct 2019 8:00 PM IST
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ నేతల అభ్యర్ధన మేరకు ఆ పార్టీ అభ్యర్ధికి...

అగ్నిమాపక శాఖ సచివాలయం కూల్చమనలేదు కదా?

14 Oct 2019 7:34 PM IST
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత అంశంపై హైకోర్టులో సోమవారం నాడు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు పలు అంశాలను లేవనెత్తింది. అగ్నిమాపక శాఖ...

తెలంగాణ ఉద్యమంలోనూ ఇంత దుర్మార్గం చూడలేదు

14 Oct 2019 6:08 PM IST
ఆర్టీసీ జెఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నేతృత్వంలోని బృందం సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ను కలసి పరిస్థితిని...

తెలంగాణ బంద్ కు జనసేన మద్దతు

14 Oct 2019 3:32 PM IST
జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ జెఏసీ పిలుపునిచ్చిన అక్టోబర్ 19 తెలంగాణ బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు....

కెసీఆర్ కు కేశవరావు సలహా

14 Oct 2019 3:20 PM IST
రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కె. కేశవరావు ధైర్యం చేసినట్లే కన్పిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూలేని రీతిలో ఆయన ఓ ప్రటకన విడుదల చేశారు. ప్రభుత్వంలో...

హైదరాబాద్ లో రెండు ఆర్టీసి బస్సులు ఢీ

14 Oct 2019 9:41 AM IST
తాత్కాలిక ఆర్టీసి డ్రైవర్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. బస్సులో ఉన్న వారికే కాకుండా..వీరి డ్రైవింగ్ రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు కూడా గజగజ...

దసరా సెలవులు సంక్రాంతి వరకూ పొడిగిస్తారేమో!

13 Oct 2019 8:10 PM IST
ఆర్టీసి సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి కెసీఆర్ వైఖరిపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులు సజావుగా నడుస్తుంటే...

ఆర్టీసి సమ్మెపై హరీష్ మాట్లాడరేందుకు?

13 Oct 2019 5:54 PM IST
ఆర్టీసి సమ్మెపై గతంలో ఆర్టీసీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్‌రావు ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆరు...

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి కలకలం

13 Oct 2019 5:05 PM IST
ఆర్టీసి సమ్మె రోజుకూ రోజుకూ ఉద్రిక్తంగా మారుతుంది. ఖమ్మంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దేవిరెడ్డి శ్రీనిసవారెడ్డి ఆదివారం నాడు తుది శ్వాస...

చర్చలు లేవు..ఉద్యోగాల్లో చేర్చుకోవటాలు లేవు

12 Oct 2019 4:59 PM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ ఆర్టీసి సమ్మె విషయంలో అదే వైఖరిపై ఉన్నారు. ఆర్టీసి కార్మిక సంఘాలతో చర్చలు లేవు...వాళ్లను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవటాలు లేవు...

అక్టోబర్ 19న తెలంగాణ బంద్

12 Oct 2019 4:36 PM IST
ఆర్టీసి సమ్మె వ్యవహారం తీవ్ర రూపం దాల్చుతోంది. సర్కారు ఏ మాత్రం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోవటంతో వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది ఆర్టీసీ...

బిజెపికి డిపాజిట్ వస్తే అదే ఉపశమనం

12 Oct 2019 3:49 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రి కెటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపికి ఈ ఎన్నికలో డిపాజిట్లు వస్తే అదే పెద్ద ఉపశమనం అని వ్యాఖ్యానించారు....
Share it