Telugu Gateway

Politics - Page 37

రాజస్థాన్ లో ఆపరేషన్ కమలం..ఒక్కో ఎమ్మెల్యేకు 15 కోట్లు

11 July 2020 6:19 PM IST
ఫస్ట్ కర్ణాటక. తర్వాత మధ్యప్రదేశ్. ఇప్పుడు రాజస్థాన్. బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ మొదలైందా?. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తరహాలోనే రాజస్థాన్ లో...

మాస్క్ లేకుండా పనిచేస్తామన్న సీఎం మాయం అయ్యారు

11 July 2020 4:38 PM IST
‘తెలంగాణకు కరోనా వస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాస్క్ లు లేకుండా పనిచేస్తారని సీఎం కెసీఆర్ ప్రకటించారు. కానీ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో...

పీఎం కేర్స్...పీఏసీ సమీక్షకు బిజెపి నో

11 July 2020 3:36 PM IST
దేశంలో కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన నిధి పీఎం కేర్స్. ఈ నిధికి ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాలు సేకరించారు. ఈ నిధులను ప్రభుత్వ ఆడిటర్, లేదా...

కెసీఆర్ ఆదేశాలతోనే ప్రార్ధనా మందిరాలు కూల్చారు

10 July 2020 7:03 PM IST
కొడుకును సీఎం చేసేందుకే ఈ నిర్ణయం. రేవంత్ రెడ్డిహిందూ..ముస్లింలకు ఇది బ్లాక్ డే. షబ్బీర్ అలీతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్...

ప్రభుత్వ ఖర్చుతోనే సచివాలయంలో దేవాలయాలు

10 July 2020 7:00 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సచివాలయం దేవాలయాల అంశంపై స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు ఓ ప్రకటన చేశారు. కెసీఆర్ ప్రకటన సారాంశం.. ‘‘తెలంగాణ...

అప్పులు చేయక తప్పదు..బుగ్గన

10 July 2020 5:41 PM IST
మూలధన వ్యయ పనుల కోసం ఏపీ సర్కారు అప్పులు చేయకతప్పదని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్ధిక సంస్థల నుంచి కూడా అప్పులు...

ముఖ్యమంత్రి కన్పించకపోతే ఇబ్బంది ఏంటి?

9 July 2020 5:00 PM IST
తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. హోం మంత్రి మహమూద్ అలీ,...

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ...జగన్ కు తేడా అదే!

9 July 2020 1:03 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బుధవారం నాడు సీఎంవోలో చేసిన మార్పులు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ...

కన్నాపై విజయసాయిరెడ్డి విమర్శలు

9 July 2020 12:08 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి తమ పార్టీ...

ఢిల్లీ..ఏపీ తరహాలో తెలంగాణలోనూ టెస్ట్ లు చేయాలి

8 July 2020 9:11 PM IST
తెలంగాణలో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల తరహాలో...

పైశాచిక ఆనందం కోసమే కెసీఆర్ పై విమర్శలు

8 July 2020 8:55 PM IST
లాక్ డౌన్ పెడితే ఆర్ధిక ఇబ్బందులు వస్తాయి ‘కరోనా విషయంలో కెసీఆర్ విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇలా కొంత మంది నోటికొచ్చినట్లు...

అజయ్ కల్లాంకు జగన్ షాక్!

8 July 2020 5:12 PM IST
సబ్జెక్ట్ లు లేకుండా సలహాదారుగాపీవీ రమేష్, జె మురళీలదీ అదే బాటమాజీ సీఎస్ అజయ్ కల్లాంకు జగన్ సర్కారు షాకిచ్చింది. ప్రస్తుతం ఆయన సీఎం ముఖ్యసలహాదారుగా...
Share it