Telugu Gateway

Politics - Page 19

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా

30 Aug 2020 8:43 PM IST
ఏపీలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. గత కొన్ని రోజులుగా రోజుకు పది వేలకుపైనే పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా పెద్ద...

పరీక్షల సంగతి వదిలేసి..బొమ్మలపై మాట్లాడతారా?

30 Aug 2020 7:46 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మన్ కీ బాత్ లో జేఈఈ-నీట్‌ పరీక్షల నిర్వహణపై మోదీ చర్చిస్తారని...

స్థానికంగా బొమ్మలు తయారు చేయాలి

30 Aug 2020 7:41 PM IST
ప్రపంచ వ్యాప్తంగా ఏడు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే బొమ్మల మార్కెట్ లో భారత్ వాటా ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు....

రాహుల్ ను అడ్డుకుంటే కాంగ్రెస్ ఇక అంతే

30 Aug 2020 6:58 PM IST
ఓ వైపు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టానికి రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. ఎంత మంది కోరినా ఇటీవల వరకూ ఆయన నో చెబుతూనే వచ్చారు. పార్టీలో సీనియర్...

కెసీఆర్ జైలుకెళ్ళక తప్పదు

30 Aug 2020 5:18 PM IST
తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం డేగ కన్నుతో నిఘా పెట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో సీఎం కెసీఆర్...

కెసీఆర్..కెటీఆర్ ల అపాయింట్ మెంట్ కోసం నెలలుగా ఎదురుచూస్తున్నా

30 Aug 2020 5:00 PM IST
టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులను పట్టించుకోవటంలేదుటీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో...

సెప్టెంబర్ 7 నుంచి మైట్రో రైళ్ళ పరుగులు

29 Aug 2020 8:33 PM IST
వచ్చే నెల 21 నుంచి వంద మందితో సమావేశాలకు ఓకేసినిమా హాళ్ళు..ఎంటర్ టైన్ మెంట్ పార్కులకు నో ఛాన్స్సెప్టెంబర్ 30 వరకూ స్కూళ్ళూ బంద్దేశంలో మైట్రో రైళ్ళ...

బిజెపి ట్యూన్స్ కు అనుగుణంగా పవన్ కళ్యాణ్ డ్యాన్స్!

29 Aug 2020 5:20 PM IST
రైతులకు న్యాయమంటారే తప్ప..రాజధానిపై స్పష్టమైన వైఖరి ఏది?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి ట్యూన్స్ కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారా?. అంటే శనివారం...

సీఎంకు దళితులను దూరం చేసే కుట్రలు

29 Aug 2020 4:16 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై అధికార వైసీపీ ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. సీం జగన్ పై ఎల్లో మీడియా ద్వారా కుట్రలు...

రాష్ట్ర చరిత్రలో ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చూడలేదు

29 Aug 2020 12:55 PM IST
ఏపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇంత పనికిమాలిన ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదని వ్యాఖ్యానించారు. తన...

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి

28 Aug 2020 10:09 PM IST
తమిళనాడుకు చెందిన కన్యాకుమారి ఎంపీ హెచ్ వసంతకుమార్ తుది శ్వాస విడిచారు. కరోనా కారణంగానే ఆయన మృతి చెందారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...

పీ వీకి భారత రత్న కోసం తీర్మానం..నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు

28 Aug 2020 7:11 PM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ శుక్రవారం నాడు దివంగత మాజీ ప్రధాని పీ వీ నరసింహరావుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ...
Share it