Telugu Gateway

Politics - Page 173

అయోధ్య కేసు ఆగస్టు15కి వాయిదా

10 May 2019 11:35 AM IST
అయోధ్య భూ వివాద పరిష్కారానికి నియమించిన మధ్యవర్తుల కమిటీ నివేదికపై శుక్రవారం నాడు విచారణ జరిపింది. ఈ కమిటీ మే 7న తన మధ్యంతర నివేదికను కోర్టుకు...

జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

9 May 2019 9:20 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ ఎస్ లోకి జంప్ అయినట్లేనా?. ఆయన మాటలు చూస్తుంటే ఎవరికైనా ఈ అనుమానం రాక మానదు. నిజంగా జగ్గారెడ్డికి పార్టీ మారే...

రాజీనామా చేసిన ఏపీ మంత్రి

9 May 2019 4:42 PM IST
ఏపీకి చెందిన మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుతం గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రిగా...

చంద్రబాబు ‘రాహుల్ రాజకీయ సలహాదారు’గా మారారా?

9 May 2019 2:41 PM IST
ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీ అంటే ఉప్పు..నిప్పు. అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతపై. ఏపీని విభజన చేసినప్పుడు కూడా తెలుగుదేశం అధినేత, ఏపీ...

సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై కోర్టుకు సర్కారు

8 May 2019 4:24 PM IST
ఇదో విచిత్ర వ్యవహారం. ఎవరైనా ప్రభుత్వంపై కోర్టుకు వెళతారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే థియేటర్లపై కోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ...

రాహుల్ క్షమాపణ

8 May 2019 4:09 PM IST
విచారం..విచారం కాస్తా క్షమాపణగా మారిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు భేషరతు క్షమాపణ చెప్పారు. రాఫెల్ కేసులో ప్రధాని మోడీని...

రాహుల్ తో చంద్రబాబు భేటీ

8 May 2019 10:52 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. మరో రెండు దశల్లో...

ఫలితాలకు ముందే ఓ ఏపీ మంత్రి ఇంటికి

8 May 2019 10:13 AM IST
అదేంటి అనుకుంటున్నారా?. అవును. సాంకేతిక సమస్య. ఓ ఏపీ మంత్రి ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఓ వైపు మరో పక్షం రోజుల్లో అసెంబ్లీ...

చంద్రబాబుకు ఎంత అవమానం?

7 May 2019 2:40 PM IST
కేబినెట్ లో ఏమేమి ఏజెండాగా పెట్టాలో నిర్దేశించాల్సిన ముఖ్యమంత్రికి...అసలు మీరు కేబినెట్ లో ఏమి చర్చించదలచుకున్నారో చెప్పండి అనే ప్రశ్న ఎదుర్కోవాల్సిన...

చంద్రబాబు అండ్ టీమ్ కు ‘సుప్రీం’ షాక్

7 May 2019 11:42 AM IST
విపక్షాలకు ఊహించని షాక్. ఎన్నికల ఫలితాలపై ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు వీలుగా ఈవీఎంలతో పాటు 50 శాతం వీవీప్యాట్ లను లెక్కించాలని దేశంలోని 21 పార్టీలు...

హాట్ హాట్ గా ‘గన్నవరం రాజకీయం’

6 May 2019 1:30 PM IST
మండే ఎండలకు తోడు కృష్ణా జిల్లాలోని ‘గన్నవరం రాజకీయం’ కూడా అంతే హాట్ హాట్ గా సాగుతోంది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని ‘టెన్షన్’ అక్కడ...

మోడీ..కర్మ ఫలితం మీ కోసం ఎదురుచూస్తోంది

5 May 2019 6:39 PM IST
దివంగత రాజీవ్ గాంధీపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ...
Share it