Home > Politics
Politics - Page 17
చంద్రబాబును నమ్మేది ఎలా?
5 Sept 2020 11:55 AM ISTతెలుగుదేశం నాయకులు..క్యాడర్ అసలు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని ఎలా నమ్మాలి?. ఎందుకు నమ్మాలి?. ఇప్పుడు పార్టీ నేతల్లో కూడా ఇవే అనుమానాలు...
హరీష్ రావు కు కరోనా పాజిటివ్
5 Sept 2020 11:07 AM ISTతెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు....
కంగనా రనౌత్ పై శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు
4 Sept 2020 4:56 PM ISTకంగనా రనౌత్. బాలీవుడ్ లో నిత్యం ఏదో ఒక వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు...
కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం
4 Sept 2020 4:40 PM ISTఇంటెలిజెన్స్ నివేదికలతో ఏపీ సర్కారు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. భద్రతా కారణాల దృష్టా ఇంటెలిజెన్స్...
ఏపీ ప్రభుత్వ సలహాదారా..మజాకానా!
4 Sept 2020 11:20 AM ISTజీవీడీ కృష్ణమోహన్ వేతనం 14 వేల నుంచి 2 లక్షలకు పెంపునాణ్యమైన పనిచేస్తున్నారంటూ జీవోలో ప్రస్తావనరాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు...ప్రభుత్వ...
పవన్ కళ్యాణ్ బిజెపి చేతిలో ‘బందీ’ అయ్యారా?!
4 Sept 2020 11:18 AM ISTజనసేనకు సొంత వైఖరులు ఉండవా?ఉచిత విద్యుత్ కు నగదు బదిలీపై నోరుమెదపని జనసేనానిఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలక అంశాలపై అసలు జనసేనకు వైఖరేమీ ఉండదా?. ఏపీ...
టిఆర్ఎస్ ఎల్పీ సమావేశం 7న
3 Sept 2020 8:37 PM ISTఅసెంబ్లీ సమావేశాలకు అధికార టీఆర్ఎస్ రెడీ అవుతోంది. గురువారం నాడు మంత్రులు..విప్ లతో సన్నాహాక సమావేశం నిర్వహించిన సీఎం కెసీఆర్ సెప్టెంబర్ 7న టీఆర్ఎస్...
ఏ అంశంపై అయినా..ఎన్ని రోజులైనా చర్చకు రెడీ
3 Sept 2020 8:32 PM ISTతెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కెసీఆర్ గురువారం నాడు...
మరి ఇప్పుడు మద్య ప్రోత్సాహాకానికి ధరలు తగ్గించారా?!
3 Sept 2020 7:45 PM ISTఏపీలో జగన్ సర్కారు కొలువుదీరిన దగ్గర నుంచి మద్యం ధరలను ఎడాపెడా పెంచుతూ పోయింది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ..మద్య నియంత్రణ కోసమే ధరల పెంపు అంటూ...
కేంద్రం చెపితే మీటర్లు పెడుతున్నారు..కేంద్రo సబ్సిడీ తీసేయమంటే?!
3 Sept 2020 7:43 PM ISTభవిష్యత్ లో సీలింగ్ లు తప్పవనే సంకేతాలుసంస్కరణలు అంటేనే సబ్సిడీలకు కోతలు అంటున్న అధికారులు‘మీకు అప్పు తీసుకునే పరిమితి పెంచాలంటే అవి చేయాలి..ఇవి...
రైతుకు విద్యుత్ ఎప్పటికి ఉచితమే
3 Sept 2020 1:40 PM ISTశ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు...వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రమంతటామంత్రివర్గంలో నగదు బదిలీకి ఆమోదంఏపీ కేబికేట్ లో ఉచిత విద్యుత్ పథకానికి...
మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్
3 Sept 2020 9:40 AM ISTహ్యాకర్లు గత కొంత కాలంగా ట్విట్టర్ కు సవాళ్లు విసురుతున్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో కీలక వ్యక్తుల చెందిన ఖాతాలు హ్యాక్ కు గురైన సంగతి...












