Home > Politics
Politics - Page 126
సస్పెన్స్ సినిమాను మించుతున్న ‘మహా రాజకీయాలు’
11 Nov 2019 7:29 PM ISTమహారాష్ట్ర రాజకీయాలు ‘సస్పెన్స్’ సిినిమాను తలపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ బయటి నుంచి మద్దతుతో ిశివసేన, ఎన్సీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు...
చంద్రబాబు దీక్షకు కన్నా మద్దతు కోరిన టీడీపీ
11 Nov 2019 3:11 PM ISTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ‘ఇసుక దీక్ష’కు ఆ పార్టీ బిజెపి మద్దతు కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా...
పవన్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు
11 Nov 2019 1:02 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ జగన్ మరోసారి పవన్ కళ్యాణ్ భార్యల...
ఆరు నెలల్లో చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా ఔట్!?
11 Nov 2019 9:41 AM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరు నెలల వ్యవధిలోనే ప్రతిపక్ష నేత హోదాను కోల్పోబోతున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇదే దిశగా ఏపీలో రాజకీయ...
ఎన్డీయేకు శివసేన షాక్..కేంద్ర మంత్రి రాజీనామా
11 Nov 2019 9:11 AM ISTమహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో కొత్త మలుపులకు కారణం అవుతున్నాయి. శివసేన ఏకంగా ఎన్డీయేకు గుడ్ బై చెప్పింది. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న శివసేన కు చెందిన...
మహారాష్ట్రపై ‘బిజెపి సంచలన నిర్ణయం’
10 Nov 2019 6:35 PM ISTబిజెపి సంచలన నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారం లోకి వచ్చేందుకు వివిధ పార్టీల మద్దతు తీసుకోవటం లేదా అవసరం అయితే పార్టీలను చీల్చటం...
కర్ణాటక ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన
10 Nov 2019 5:44 PM ISTఅత్యంత కీలకమైన కర్ణాటక ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు సంబంధించిన 15 అసెంబ్లీ స్థానాలకు...
సున్నీ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం
9 Nov 2019 5:53 PM ISTదేశమంతటా శనివారం ఒకటే మాట..అయోధ్య...అయోధ్య. ఏ ఇద్దరు కలసినా ఈ అంశంపైణే చర్చ. అయితే ప్రభుత్వాల ముందస్తు సూచనలు..పోలీసుల హెచ్చరికలు కూడా బాగానే...
సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ వేస్తాం
9 Nov 2019 1:29 PM ISTఅయోధ్యలోని వివాదస్పద స్థలానికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అక్కడక్కడ...
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి లైన్ క్లియర్
9 Nov 2019 12:30 PM ISTవివాదస్పద స్థలం హిందువులదేమసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలిదేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య తీర్పు వచ్చేసింది. దీంతో గత కొంత కాలంగా...
కెసీఆర్ కు డీఎస్ సంచలన లేఖ
8 Nov 2019 8:37 PM ISTతొలిసారి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు ఆర్టీసి సమ్మెపై గళం విప్పారు. ముఖ్యమంత్రి కెసీఆర్ కు లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమం తెలంగాణ...
కడప స్టీల్ పై కీలక ముందడుగు
8 Nov 2019 6:28 PM ISTకడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ముడిసరుకు అంటే ఐరన్ ఓర్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన...
స్ట్రీమింగ్ ఎక్కడ అంటే!
6 Oct 2026 1:44 PM ISTEpic OTT Release Date: Anand Deverakonda-Vaishnavi Chaitanya Film on...
6 Oct 2026 1:41 PM ISTరేవంత్ మాటలు కోటలు దాటతాయి కానీ...!
6 Oct 2026 12:45 PM ISTTelangana Govt Under Fire Over Unpaid Secretariat Drinking Water...
6 Oct 2026 12:42 PM ISTఆదర్శ కుటుంబం విడుదల మళ్ళీ వాయిదా
5 Oct 2026 3:42 PM IST
Telangana Govt Under Fire Over Unpaid Secretariat Drinking Water...
6 Oct 2026 12:42 PM ISTAP Mayor Seats: TDP, Jana Sena, BJP Plan for Visakhapatnam, Vijayawada...
4 Oct 2026 10:45 AM ISTBC Reservations Row: Is Chandrababu Playing a Political Game?!
1 Oct 2026 8:12 PM ISTKTR Hits Back at Revanth Reddy Over Hyderabad Star Hotels
1 Oct 2026 5:31 PM ISTKTR Family Owns Star Hotels in Hyderabad? Here’s What Records Show!
1 Oct 2026 12:12 PM IST




















