Telugu Gateway

Latest News - Page 845

సినీ కళాకారుల కోసం చిరు సాయం కోటి రూపాయలు

26 March 2020 5:14 PM IST
కరోనా వైరస్ ప్రభావం టాలీవుడ్ పైన కూడా పడింది. దీంతో అన్ని సినిమాల షూటింగ్ లకు బ్రేకులు పడ్డాయి. ఇందులో చిరంజీవి సినిమా ‘ఆచార్య’ కూడా ఉంది. ఈ తరుణంలో...

మహేష్ బాబు విరాళం కోటి రూపాయలు

26 March 2020 5:07 PM IST
ప్రముఖ హీరో మహేష్ బాబు కూడా కరోనా సహాయక చర్యల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆయన కోటి రూపాయలు అందించనున్నారు....

తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా

26 March 2020 2:11 PM IST
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది. గురువారం మధ్యాహ్నానికి కొత్తగా మూడు పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో ఇద్దరు డాక్టర్లు...

కరోనా పోరు..భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

26 March 2020 2:01 PM IST
కరోనా సమస్యను అధిగమించేందుకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర సర్కారు పేదలను ఆదుకునేందుకు భారీ ప్యాకేజీతో ముందుకొచ్చింది. ఎవరూ ఆకలితో ఇబ్బంది...

రామ్ చరణ్ 70 లక్షల విరాళం

26 March 2020 12:04 PM IST
ప్రముఖ హీరో రామ్ చరణ్ కరోనాపై పోరుకు 70 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ తో స్పూర్తి పొంది తాను ఈ మొత్తం విరాళంగా...

త్రివిక్రమ్ 20 లక్షలు..అనిల్ రావిపూడి 10 లక్షలు

26 March 2020 11:49 AM IST
కరోనా వైరస్ పై పోరాటానికి టాలీవుడ్ కదిలివస్తోంది. ఒక్కొక్కరూ ఈ మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్...

పవన్ సాయం రెండు కోట్లు..14 ఏళ్ళ సీఎం చంద్రబాబు పది లక్షలు

26 March 2020 10:56 AM IST
చంద్రబాబు. పధ్నాలుగు సంవత్సరాలకుపైనే ముఖ్యమంత్రి. ఆయన కరోనాపై పోరుకు ఫ్యామిలీ పరంగా ప్రకటించిన సాయం పది లక్షల రూపాయలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా...

కరోనాపై పోరుకు పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం

26 March 2020 9:18 AM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, పీఎం సహాయ నిధికి కోటి రూపాయలు కలుపుకుని మొత్తం రెండు కోట్ల రూపాయల విరాళం...

ఏపీలో పదికి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

25 March 2020 10:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లోనూ బుధవారం నాడు రెండు కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి పెరిగింది. వాషింగ్టన్...

తెలంగాణలో కొత్తగా రెండు కరోనా కేసులు

25 March 2020 10:04 PM IST
తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్ లో 43 సంవత్సరాల మహిళకు కరోనా వైరస్ సోకింది. ఓ పేషంట్ (పీ34)...

కరోనాపై పోరుకు టీఆర్ఎస్ ఎంపీల విరాళం

25 March 2020 9:22 PM IST
కరోనా వైరస్ పై పోరుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎంపీలు రెండు నెలల వేతానాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందించనున్నారు....

ఇది 130 కోట్ల మంది భారతీయులు చేస్తున్న యుద్ధం

25 March 2020 6:45 PM IST
కరోనా వైరస్‌పై 130 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారని, గడప దాటకుండానే ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. మహాభారతాన్ని 18...
Share it