Telugu Gateway

Cinema - Page 197

‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ

31 Jan 2020 11:47 AM IST
ప్రేమ కథల్లో మ్యాజిక్ అదే. ఎంత మంది ఎన్ని ప్రేమ కథలు తెరకెక్కించినా కొత్త ప్రేమలు..కొత్త ప్రేమ కథలూ పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే వాటిని తెరకెక్కించే...

నాని కొత్త సినిమా ప్రారంభం

30 Jan 2020 9:17 PM IST
ఓ వైపు ‘వి’ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న హీరో నాని..కొత్త సినిమాకు కూడా శ్రీకారం చుట్టాడు. నాని హీరోగా నటించనున్న ‘టక్ జగదీష్’ సినిమా...

పవన్ కళ్యాణ్ ‘సినీ దూకుడు’

30 Jan 2020 12:08 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి తర్వాత కూడా రాజకీయాల్లో తన దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. వాస్తవానికి ఎన్నికలకు ముందు కంటే ఎన్నికల తర్వాతే ఆయన...

వరల్డ్ ఫేమస్ లవర్ లో ‘బొగ్గు గని’ సాంగ్ విడుదల

29 Jan 2020 4:40 PM IST
‘సారు మస్తుంది నీ జోరు..గేరు మార్చింది నీలో హుషారు. డోరు తీసిందిలే పోరి ప్యార్ మోటార్ కారు. బొగ్గు గనిలో రంగు మణిరా.చమక్కు మందిరా..చిక్కినది...

‘మా’లో మళ్ళీ రగడ

28 Jan 2020 5:10 PM IST
టాలీవుడ్ కు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)లో రగడ ఏ మాత్రం సమసిపోలేదు. కొద్ది రోజుల క్రితం చిరంజీవి సాక్షిగా చెలరేగిన వివాదం తాత్కాలికంగా...

అదరగొడుతున్న ‘నాని ఫస్ట్ లుక్’

28 Jan 2020 1:28 PM IST
ఆ టైటిలే వెరైటీగా ఉంది. ‘వి’ సినిమాతో వస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఇందులో నాని...

గోపీచంద్ ‘సీటీమార్’ ఫస్ట్ లుక్ విడుదల

27 Jan 2020 12:59 PM IST
గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సీటిమార్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. సందీప్ నంది దర్శకత్వంలో...

దుబాయ్ లో నితిన్ పెళ్లి!

27 Jan 2020 9:32 AM IST
టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి వార్తలు గత కొంత కాలంగా జోరుగా విన్పిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ హీరో పెళ్ళి వార్తల స్పీడ్ మరింత పెరిగింది. ఈ ఏడాది మేలో...

ప్రకాష్ రాజ్ ను చంపేస్తాం

27 Jan 2020 9:07 AM IST
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు వార్నింగ్. ఈ నెల 29న ప్రకాష్ రాజ్ తోపాటు మరికొంత మందిని హతమార్చనున్నట్లు హెచ్చరిస్తూ ఓ లేఖ వెలువడటం కలకలం రేపుతోంది. ఈ...

పవన్ సినిమాలో నివేదా థామస్..అంజలి!

25 Jan 2020 1:47 PM IST
పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు. మరో వైపు సినిమాలు. ప్రస్తుతం ఆయన ‘పింక్’ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 2న విజయవాడలో నిర్వహించ తలపెట్టిన...

నటి సంజనకు షాకిచ్చిన పోలీసులు

25 Jan 2020 11:24 AM IST
ప్రముఖ నటి సంజన చిక్కుల్లో పడ్డారు. కారులో ప్రయాణిస్తూ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవటంతోపాటు..వీడియోలో మాట్లాడినందుకు ఆమెకు పోలీసులు...

‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ

24 Jan 2020 3:05 PM IST
రవితేజకు ఈ మధ్య జోష్ తగ్గింది. కానీ డిస్కోరాజాతో అభిమానుల నమ్మకాన్ని ఏ మాత్ర వమ్ముచేయనని ధీమాగా ప్రకటించాడు. దర్శకుడు వి ఐ ఆనంద్ కూడా అంతే ధీమాగా...
Share it