Telugu Gateway

Andhra Pradesh - Page 165

అత్యవసర నిధికి పవన్ కళ్యాణ్ డిమాండ్

6 May 2020 5:36 PM IST
కరోనా సంక్షోభ సమయంలో పలు వర్గాలను ఆదుకునేందుకు తక్షణమే అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన...

ఏపీలో మరో 60 కరోనా కేసులు

6 May 2020 11:17 AM IST
గడిచిన 24 గంటల్లో ఏపీలో మరో 60 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో 12 మంది గుజరాత్ కు చెందిన వారు ఉన్నారు. మరో కేసు కర్ణాకటకు చెందిన వ్యక్తి....

అరవై ఐదు వేల కోట్లలో సగం పనులు ఆ కంపెనీకే!

6 May 2020 10:46 AM IST
‘సిండికేట్’కు రింగ్ లీడర్ గా ఆ కంపెనీనేఏపీలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కొత్త కొత్త ప్లాన్స్ప్రభుత్వం ఏదైనా ఆ కంపెనీదే హవా. రాష్ట్రం ఏది అయినా..ఏ...

మద్యం షాపుల దగ్గర టీచర్లా?

5 May 2020 7:20 PM IST
ఏపీ సర్కారు తీనును ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. మద్యం షాపుల వద్ద పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లను ఎలా పెడతారని ప్రశ్నించారు. దక్షిణాదిలో...

బ్రాందీ షాపులు ఓపెన్ చేయమన్నది మోడీనే కదా?

5 May 2020 6:18 PM IST
చంద్రబాబు తిడితే ఆయన్నే తిట్టాలి.. కానీ జగన్ పై విషం చిమ్ముతారా?.మోడీకి ప్రేమ సందేశాలు పంపుతారా?.చంద్రబాబే డబ్బులిచ్చి లైన్లలో నిలుచోబెట్టారుఏపీ...

వైసీపీది ’కరోనా ఫ్రెండ్లీ’ ప్రభుత్వం

5 May 2020 1:42 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో మద్యం విక్రయాల అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ సర్కారు ‘కరోనా ఫ్రెండ్లీ’ ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా...

కర్నూలు లెక్క ఆగేది ఎప్పుడు?

5 May 2020 11:39 AM IST
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల లెక్క ఆగేది ఎప్పుడు?. ఇప్పుడు ముఖ్యంగా ఆ జిల్లా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. గత కొన్ని రోజులుగా...

ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు

5 May 2020 11:21 AM IST
మద్యం విషయంలో ఏపీ సర్కారు చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాము మేనిఫెస్టోలో ప్రకటించినట్లు మద్య నియంత్రణ కోసమే రేట్లు పెంచుతున్నామని అంటూ తొలుత...

‘హ్యామ్’ బాట పట్టిన జగన్ సర్కారు

5 May 2020 10:18 AM IST
రివర్స్ తో ఆదా అంటూ హ్యామ్ తో ఖజానాకు చిల్లు7200 కోట్ల రూపాయల పనులకు 14400 కోట్ల వ్యయంచంద్రబాబు రాజధాని కోసం ఎంచుకున్న మార్గమేజగన్ సర్కారు వాటర్...

ఏపీలో వైద్య శాఖ ఫెయిల్

4 May 2020 4:40 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు కరోనా నియంత్రణ చర్యలపై మండిపడ్డారు. స్వయంగాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా సమస్యను సాదారణ జ్వరమే అంటూ...

ఏపీలో కొత్తగా 67 కేసులు

4 May 2020 12:54 PM IST
ఏపీలో ఒక రోజులో జరిగిన శాంపిళ్ళ పరీక్షలు 10292. కొత్తగా వెలుగుచూసిన కేసులు 67. గత కొన్ని రోజులుగా వస్తున్నట్లే ఈ సారి కూడా అంటే సోమవారం నాడు కూడా ...

మందు బాబులకు ఏపీ సర్కార్ షాక్

3 May 2020 4:37 PM IST
ఓ వైపు సోమవారం నాడు మందు అందుబాటులోకి వస్తుందన్న ఆనందం ఓ వైపు. ఈ ఆనంద సమయంలో ఏపీ సర్కారు వారికి షాక్ ఇచ్చింది. అసలే మందుబాబులు రాష్ట్రంలో తాము...
Share it