Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 164
విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు నష్టపరిహారం విడుదల
8 May 2020 6:43 PM ISTవైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించి సర్కారు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు...
ఎల్ జీ పరిశ్రమను అక్కడ నుంచి తరలించాలి
8 May 2020 4:12 PM ISTవిశాఖపట్నంలో ప్రమాదానికి కారణమైన ఎల్ జి పాలిమర్స్ కంపెనీని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు....
ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు కమిటీ
8 May 2020 1:15 PM ISTవిశాఖపట్నంలో విషాదం నింపిన ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు సర్కారు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం నాడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి...
అనంతపురం..వైజాగ్ ల్లో పెరిగిన కరోనా కేసులు
8 May 2020 12:22 PM ISTఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో 54 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ సారి అనంతపురంలో కొత్తగా 16, విశాఖపట్నంలో 11, పశ్చిమ గోదావరిలో 9 కేసులు...
ఎల్ జీ పాలిమర్స్ పై కేసు నమోదు
7 May 2020 7:53 PM ISTవిశాఖపట్నంలో విషాదానికి కారణమైన ఎల్ జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదు అయింది. గురువారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పది మంది...
విజయ్ సాయిరెడ్డి ‘మిడిల్ డ్రాప్’ వెనక కథేంటి?!
7 May 2020 4:09 PM ISTవైసీపీలో చర్చనీయాంశంగా మారిన వీడియోవైసీపీలో టాక్ ఏంటి అంటే జగన్ తర్వాత పార్టీలో...ప్రభుత్వంలో ఎవరు అంటే అంతా విజయసాయిరెడ్డి పేరే చెబుతారు?....
ఎల్ జీ దుర్ఘటన ..ఒక్కో కుటుంబానికి కోటి పరిహారం
7 May 2020 3:13 PM ISTసంఘటనపై విచారణకు అధికారుల కమిటీఅవసరం అయితే కంపెనీని తరలిస్తాంఎల్ జీ బహుళ జాతి సంస్థ..పేరున్న కంపెనీసీఎం జగన్మోహన్ రెడ్డిఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీక్...
ఆందోళనలో ఉన్న ప్రజలను ఆదుకోండి
7 May 2020 2:17 PM ISTరాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి, పర్యవేక్షణ విభాగాలు సరిగా పని చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు...
విజయనగరంలోకీ కరోనా..మూడు కేసులు నమోదు
7 May 2020 1:13 PM ISTఏపీలో ఇఫ్పటి వరకూ అసలు కరోనా లేని జిల్లాగా విజయనగరం ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఆ జిల్లా కూడా కరోనా జిల్లాల జాబితాలో చేరింది. సర్కారు అధికారికంగా విడుదల...
మోడీ అత్యవసర సమావేశం
7 May 2020 11:21 AM ISTవిశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ డిఎంఎ) అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తెలిసిన...
విశాఖపట్నంలో విషాదం..ప్రాణాలు తీసిన విషవాయువు
7 May 2020 10:09 AM ISTజిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో వందలాది మంది ప్రజలు ఊపిరి ఆడక నానా అవస్థలు పడ్డారు. కొంత మంది చిన్న పిల్లలు..పెద్దలు...
ఏపీలో మద్యం రేట్లు 75 శాతం పెంచమని కేంద్రం చెప్పిందా?
6 May 2020 6:02 PM ISTదేశంలో బ్రాందీ షాప్ లు ఓపెన్ చేయమన్నది ప్రధాని మోడీ, కేంద్రమే కదా? అంటూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. రాష్ట్రంలో 75...











