Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 147
అలా అయితే లోకేష్ అరెస్ట్ తప్పదు
30 Jun 2020 8:44 PM ISTఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు తరహాలోనే తాను కూడా లేఖలు ఇచ్చానని నారా లోకేష్ చెబుతున్నారు. అలా అయితే...
అమరరాజా ఇన్ ఫ్రా టెక్ నుంచి 253 ఎకరాలు వెనక్కి
30 Jun 2020 6:14 PM ISTఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలో అమరరాజా ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలు...
విశాఖలో మరో గ్యాస్ లీక్ ఘటన..ఇద్దరు మృతి
30 Jun 2020 11:15 AM ISTవిశాఖ. కర్నూలు. మళ్ళీ విశాఖ. ఇవీ ఏపీలో వరుసగా జరుగుతున్న గ్యాస్ ప్రమాదాలు. తొలుత ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ దుర్ఘటన దేశాన్ని నిర్ఘాంతపర్చింది....
జగన్ కు రఘురామకృష్ణంరాజు లేఖ
29 Jun 2020 4:01 PM ISTఅధికార వైసీపీలో గత కొన్ని రోజులుగా దుమారం రేపుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సోమవారం నాడు వైసీపీ అధినేత, సీఎం జగన్ కు సుదీర్గ లేఖ రాశారు....
రోజాకు రూల్స్ వర్తించవా!
28 Jun 2020 10:31 AM ISTఆలయం ముందే ‘తిని కూర్చుని..ఒళ్ళు కొవ్వొక్కి’ వంటి వ్యాఖ్యలుతిరుమలలో రాజకీయ విమర్శలువైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు రూల్స్ వర్తించవా?. తిరుమల...
కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే
27 Jun 2020 5:53 PM ISTఏపీలో కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ‘మా ఆత్మాభిమానం దెబ్బ తినేలా ఎవరూ జాలి చూపనక్కరలేదు. మాకు...
కాపునేస్తంపై పవన్ దుష్ప్రచారం
27 Jun 2020 5:41 PM ISTకాపు రిజర్వేషన్ల అంశాన్ని మరుగునపడేసేందుకే వైసీపీ ప్రభుత్వం కాపునేస్తంతో లెక్కల గోల్ మాల్ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై...
ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు హల్ చల్
27 Jun 2020 4:25 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో వరస పెట్టి భేటీలు వేస్తున్నారు. శుక్రవారం నాడు ఎన్నికల సంఘం అధికారులతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ...
ఏపీని నాలుగు గ్రహణాలు పట్టాయి
26 Jun 2020 10:20 PM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుల పోరాటాలు తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదని...
ఏపీలో మరో ఏడాది ఐదు రోజుల పని దినాలే
26 Jun 2020 9:23 PM ISTసచివాలయంతో పాటు హెచ్ వోడీ కార్యాలయాల్లో పనిచేస్తే ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని దినాలను మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు శుక్రవారం నాడు ప్రభుత్వ...
ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడిని ఇరికించారు
26 Jun 2020 7:35 PM ISTవైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు కేసులు పెడుతున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.అందులో భాగంగానే మాజీ మంత్రి,...
కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
26 Jun 2020 6:40 PM ISTకాపు రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...












