రకుల్ ట్విస్ట్

Update: 2021-02-10 04:36 GMT

రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యోగా పాఠాలు చెబుతోంది. ఫిట్ నెస్ పై ఆమెకున్న ప్రత్యేక శ్రద్ధ తెలిసిందే. ఇలా చేతులను ట్విస్ట్ చేస్తే మరింత రిలీఫ్ లభిస్తుందని తెలిపింది. ఇదే రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన ట్విస్ట్ ఫోటో. ఈ ఫోటోను బుధవారం నాడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిందీ ఈ భామ. 

Tags:    

Similar News