హీరో నితిన్ కొత్త సినిమా 'చెక్' విడుదల తేదీ వచ్చేసింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియావారియర్ లు నటించారు. హిందీలో సూపర్ హిట్ అయిన అంథాదూన్ కు రీమేక్ ఇది. సినిమా విడుదల తేదీని నితిన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. 'ఎదురుచూపులు అయిపోయాయి. ఫిబ్రవరి 19న సినిమా విడుదల అవుతోంది' అని తెలిపారు.