అల..వైకుంఠపురములో పాటలు సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అందులో సామజవరగమన..రాములో..రాములా పాటలది ఓ నూతన రికార్డు. ఈ పాటలో అల్లు అర్జున్, పూజా హెగ్డె, నివేదా పేతురాజ్ ల స్టెప్పులు కూడా హైలైట్ గా నిలిచాయి. అంతటి హైలెట్ పాటకు సంబంధించిన ఫుల్ వీడియోను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. చిత్ర యూనిట్ వరస పెట్టి పాటల ఫుల్ వీడియోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇఫ్పుడు రాములో..రాములా వంతు వచ్చింది. ఇక ఎంజాయ్ చేయటమే మీ వంతు.
https://www.youtube.com/watch?v=Bg8Yb9zGYyA