నితిన్ కొత్త సినిమా స్టార్ట్

Update: 2020-02-24 15:39 GMT

భీష్మతో సూపర్ హిట్ కొట్టాడు నితిన్. ఈ సినిమా వసూళ్ళు కూడా ఫుల్ జోష్ నింపాయి చిత్ర యూనిట్ లో. ఇదే ఊపులో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. నితిన్ కొత్త సినిమాకు మేర్లపాక మురళీ దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ సినిమా అంధాదున్ కు ఇది రీమేక్. శ్రేష్ట మూవీస్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సోమవారం నాడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరిగాయి.

Similar News