అనుపమా పరమేశ్వరన్. అప్పుడే తలంటుకుని..నడుమంతా కనపడేలా కూర్చుని ఉంటుంది. అంతలోనే హీరో రామ్ అటుగా వచ్చి అనుపమను చూసి షాక్ కు గురవుతాడు. ఎందుకంటే ఆ నడుము అలా ఉంది మరి. ఈ సీన్ ను గుర్తించినట్లే అనుపమ..చూశావా...కాఫీ అంటుంది. అందుకు తగ్గట్లుగానే రామ్ కూడా ఊ...హాట్ గా ఉంది అని కాఫీ అని చెబుతాడు. ఇదంతా ‘హలో గురూ ప్రేమ’ కోసం సినిమాకు సంబంధించిన టీజర్ లోని సన్నివేశాలు. చూస్తుంటే ఓ మాంచి రొమాంటిక్ సినిమాలో కన్పిస్తోంది. టీజర్ లో మాత్రం యూత్ కు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. ‘నేను లోకల్’ సినిమాతో హిట్ కొట్టిన త్రినాథ రావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ కు సిద్దం అవుతుంది.
https://www.youtube.com/watch?v=QIpWbcdxdqk