Telugu Gateway

Telugugateway Exclusives - Page 74

జగన్ కూడా బంకర్లు కట్టించుకుంటాడేమో

4 Jun 2020 1:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికాలో ప్రజల నిరసనకు భయపడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా...

ఆందోళనకరంగా తెలంగాణ కరోనా పాజిటివిటి రేటు

4 Jun 2020 10:56 AM IST
దేశంలోనే ఢిల్లీ తర్వాత రెండవ స్థానంకేంద్రం ఆందోళన...టెస్ట్ లు పెంచాలని రాష్ట్రానికి హితవుకరోనా కేసుల సంఖ్యపరంగా చూస్తే తెలంగాణ దేశంలో చాలా సేఫ్ జోన్...

వైసీపీలో ‘అసంతృప్తి’కి అవి సంకేతాలా?

3 Jun 2020 5:05 PM IST
అధికార పార్టీలో రఘురామకృష్ణంరాజు...ఆనం వ్యాఖ్యల కలకలంనియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల్లేవ్గత కొంత కాలంగా అధికార వైసీపీలో నివురుగప్పిన నిప్పులా...

బంగారం దిగుమతులు 99 శాతం డౌన్

3 Jun 2020 2:14 PM IST
భారతీయులకు చాలా ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి. ముఖ్యంగా దేశంలో మహిళలు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కొంటారు. అంతే కాదు..చాలా మంది పెట్టుబడుల పరంగా కూడా...

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులోనూ షాక్

3 Jun 2020 12:46 PM IST
సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయటాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పును...

జగన్ కు 4వ ర్యాంక్...కెసీఆర్ కు 16వ ర్యాంక్

2 Jun 2020 7:53 PM IST
సీ ఓటర్ సర్వే ఫలితాలు‘సీ ఓటర్’ తాజాగా దేశ వ్యాప్త సర్వే చేపట్టింది. ఈ సర్వేను మే నెలలో పూర్తి చేశారు. ఇందులో ప్రధాని నరేంద్రమోడీ పనితీరుతోపాటు...

కరోనా వెనక్కి లాగింది..అయినా పరిగెడదాం

2 Jun 2020 1:02 PM IST
లాక్ డౌన్ నుంచి అన్ లాక్ మోడ్ లోకి వచ్చామని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.ఓ వైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరో వైపు ఆర్ధిక వ్యవస్థలో...

ఏపీ కేబినెట్ సమావేశం ఈసారి వైజాగ్ లో!

2 Jun 2020 9:55 AM IST
ఈ ఏడాది చివర్లో వైజాగ్ కు రాజధానివచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉద్యోగులందరూఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రణాళిక అమలుకు రంగం సిద్ధం చేశారు....

పరిశ్రమపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

1 Jun 2020 9:56 PM IST
‘మా’కు సొంతంగా భవనం కట్టుకోలేమా?కరోనాను పక్కన పెట్టి షూటింగ్ లు ఎందుకు ?నాగబాబు వ్యాఖ్యలపై స్పందించేందుకు నోసినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి...

సుప్రీంకు చేరిన ఎస్ఈసీ వివాదం

1 Jun 2020 8:51 PM IST
మలుపుల మీద మలుపులు తిరుగుతున్న ఏపీ ఎస్ఈసీ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. గత కొన్ని రోజులుగా ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు..కొత్త...

రాజ్యసభ ఎన్నికలకు లైన్ క్లియర్

1 Jun 2020 6:11 PM IST
కరోనా కారణంగా వాయిదాపడ్డ రాజ్యసభ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 19న దేశంలో 18 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో నాలుగు సీట్లకు ఎన్నికలు...

కేసీఆర్ దగ్గర మోసపోని వర్గం లేదు

1 Jun 2020 5:15 PM IST
తెలంగాణలోని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి కెసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనా విషయంలో ఎన్ని మాటలు...
Share it