Telugu Gateway

Telugugateway Exclusives - Page 72

వైసీపీ ఏడాది పాలనపై రామ్ మాధవ్ ఘాటు వ్యాఖ్యలు

10 Jun 2020 6:29 PM IST
జగన్ ఏడాది పాలన పాపాలు మర్చిపోలేదుఏపీలో ఒకరు బెయిల్ పై...మరొకరు బెయిల్ కోసంఏపీలో జగన్ పాలనపై ఇప్పటివరకూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా...

వైసీపీలో చేరిన సిద్ధా రాఘవరావు

10 Jun 2020 5:02 PM IST
తెలుగుదేశం పార్టీకి మరో షాక్. ఊహించినట్లుగానే మాజీ మంత్రి సిద్ధారాఘవరావు జంప్. ప్రకాశం జిల్లాలో టీడీపీలో ప్రముఖ నేతగా ఉన్న సిద్ధా రాఘవరావు ఆ...

ఏపీ సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

10 Jun 2020 2:34 PM IST
రాజ్యాంగ సంస్థలతో ఆడుకోవద్దుఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై...

షూటింగ్ కే అర్హత లేని హీరోలకు అంత ఆరాటం ఎందుకో?

10 Jun 2020 2:14 PM IST
కోవిడ్ 19 నిబంధనల ప్రకారం చూస్తే హీరో చిరంజీవి, నాగార్జునలు ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొనే అర్హత కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవో,...

‘వైజాగ్’ భూముల చుట్టూ టాలీవుడ్ ప్రముఖుల సమావేశం

9 Jun 2020 5:55 PM IST
స్టూడియోలు...ఇళ్ళకు స్థలాలిస్తామంటూ సీఎం జగన్ ఆఫర్ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీలో ‘భూముల’ వ్యవహారమే కీలకంగా మారినట్లు...

యాడ్స్ రావటం లేదు..పేపర్ చదవటం లేదు

9 Jun 2020 1:35 PM IST
లే ఆఫ్స్..నిర్భంద సెలవులు‘క్లయింట్లు యాడ్స్ ఇవ్వటం లేదు. పాఠకులు పేపర్ చదవటం లేదు. దీంతో యాడ్స్ ఆదాయంతోపాటు పత్రికల సర్కులేషన్ కూడా గణనీయంగా...

లోకేష్ ఇక్కడ తగ్గారు..కానీ అక్కడ పెరగటం లేదు!

9 Jun 2020 11:58 AM IST
నారా లోకేష్. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎమ్మెల్సీ. ఆయన తగ్గాల్సిన చోట తగ్గాడు. అంత వరకూ ఓకే. కానీ పెరగాల్సిన చోట మాత్రం పెరగటం లేదా?. అంటే...

సరస్వతి పవర్ కు ‘సర్కారు రక్షణ గోడలు’

9 Jun 2020 11:36 AM IST
మొన్న శాశ్వత నీళ్ళ కేటాయింపు జీవోతాజాగా మైనింగ్ లీజు 50 ఏళ్ళకు పెంచుతూ ఆదేశాలుఓ కంపెనీకి సర్కారు ఇంతగా ‘రక్షణ గోడలు’ కల్పించటం ఉంటుందా?. సహజంగా అయితే...

ఆ భూమి కెటీఆర్ దే..ఇవిగో ఆధారాలు

8 Jun 2020 5:27 PM IST
నాది కాదంటూ కెటీఆర్ పచ్చి అబద్ధాలుడాక్యుమెంట్లు బహిర్గతం కేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితెలంగాణ పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కు చెందిన ఫాం హౌస్...

కరోనా పరీక్షల సంఖ్య పెంచాలి

8 Jun 2020 2:07 PM IST
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సోమవారం నాడు నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి కరోనా బారిన పడిన వైద్యులు, సిబ్బందిని...

చంద్రబాబు కారణంగా ఏపీ చాలా నష్టపోయింది

8 Jun 2020 12:10 PM IST
తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. బాబు వల్లే ఏపీ చాలా నష్టపోయిందని వ్యాఖ్యానించారు....

వైసీపీ ఎమ్మెల్యేల ‘వివరణ’లతో కొత్త చిక్కు!

8 Jun 2020 10:16 AM IST
‘మేం అధికారుల తీరునే తప్పుపడుతున్నాం. అధిష్టానంపై అసంతృప్తా?. ఛీ..మాకెందుకు అలా ఉంటుంది. అసలు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే...
Share it