Telugu Gateway

Telugugateway Exclusives - Page 195

చంద్రబాబుకు కెసీఆర్ కు ఝలక్

8 April 2019 9:43 PM IST
చెవిలో కాదు..మైక్ లో చెబుతున్నాతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ వికారాబాద్ ఎన్నికల సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ...

వీవీ ప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

8 April 2019 1:21 PM IST
సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి చుక్కెదురు అయింది. వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం లేదన్న కమిషన్ వాదనను కోర్టు...

జనసేన దెబ్బకు సీపీఎం విలవిల!

8 April 2019 10:52 AM IST
ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో పొత్తు పెట్టకుని సీపీఎం పార్టీ ఘోరంగా నష్టపోయిందా?. అసలు నష్టపోవటానికీ సీపీఎం దగ్గర ఏముంది అన్న ప్రశ్న రావొచ్చు. ఓ ప్రధాన...

చంద్రబాబు వీడియో కలకలం..టీడీపీ నేతలు షాక్!

8 April 2019 10:01 AM IST
సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు సోషల్ మీడియాలో బయటకు వచ్చిన వీడియో ఒకటి తెలుగుదేశం వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు...

ఇంత చిల్లర ప్రధానిని ఎన్నడూ చూడలేదు

7 April 2019 6:08 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై తెలంగాణ సీఎం కెసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంత చిల్లర ప్రధానిని తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఆదివారం నాడు నిర్మల్...

బాబోయ్...అంత మంది చంద్రబాబులా!

7 April 2019 9:58 AM IST
ఒక్క చంద్రబాబుతోనే ప్రస్తుతం ఏపీ హోరెత్తిపోతోంది. అలాంటిది ఏకంగా 175 మంది చంద్రబాబులు అంటే ఏపీ భరించగలదా?. ఆ రాష్ట్ర ప్రజలు పారిపోవాల్సిందే. అసలు 175...

మా సీఎస్ ‘మంచోడు’

7 April 2019 9:56 AM IST
ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కామెంట్. ఏ తప్పు చేయకున్నా ఆయన్ను బదిలీ చేశారంట. కనీసం సీఎంగా ఉన్న ఆయనకు ఒక్క మాట కూడా...

సాగులోకి రెండు కోట్ల ఎకరాలు..టీడీపీ మేనిఫెస్టో విడుదల

6 April 2019 4:14 PM IST
ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ఒకే రోజు 2019 ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. తొలుత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి...

‘ప్రేమకథాచిత్రమ్ 2’ మూవీ రివ్యూ

6 April 2019 3:39 PM IST
సుమంత్ అశ్విన్. కెరీర్ లో ఇంత వరకూ ఒక్కటంటే ఒక్క హిట్ సినిమాలేని హీరో. పాపం హారర్ జోన్ అయినా కలసి వస్తుందని ఈ మార్గం ఎంచుకున్నట్లు ఉన్నాడు. కథలో...

రెండు లక్షల 30వేల ఉద్యోగాల భర్తీ..రైతుకు ఏటా ఏభై వేలు

6 April 2019 2:56 PM IST
ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ భారీ వరాలతో 2019 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను ప్రకటించింది. అన్ని వర్గాలను సంతృప్తిపర్చేలా వరాల...

పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘మహర్షి’ టీజర్

6 April 2019 9:59 AM IST
‘నాకో ప్రాబ్లం ఉంది సర్. ఎవరైనా నువ్వు ఓడిపోతావు అంటే గెలిచి చూపించటం నాకు అలవాటు. సక్సెస్ లో పుల్ స్టాప్స్ ఉండవు. కామాలు మాత్రమే ఉంటాయి.’ వంటి పవర్...

జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

5 April 2019 6:58 PM IST
వైసీపీ మేనిఫెస్టో ప్ర‌క‌టించటానికి ఒక రోజు ముందు వైసీపీ అదినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి...
Share it