Telugu Gateway

Politics - Page 60

తెలంగాణలో మే 29 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

5 May 2020 10:35 PM IST
కొత్తగా 11 పాజిటివ్ కేసులు...కరోనాతో కలసి బతకాల్సిందేమద్యం షాపులు ఓపెన్, 16 శాతం ధరల పెంపుమేలోనే పదవ తరగతి పరీక్షలు..త్వరలో తేదీలు...

మద్యం షాపుల దగ్గర టీచర్లా?

5 May 2020 7:20 PM IST
ఏపీ సర్కారు తీనును ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. మద్యం షాపుల వద్ద పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లను ఎలా పెడతారని ప్రశ్నించారు. దక్షిణాదిలో...

బ్రాందీ షాపులు ఓపెన్ చేయమన్నది మోడీనే కదా?

5 May 2020 6:18 PM IST
చంద్రబాబు తిడితే ఆయన్నే తిట్టాలి.. కానీ జగన్ పై విషం చిమ్ముతారా?.మోడీకి ప్రేమ సందేశాలు పంపుతారా?.చంద్రబాబే డబ్బులిచ్చి లైన్లలో నిలుచోబెట్టారుఏపీ...

వైసీపీది ’కరోనా ఫ్రెండ్లీ’ ప్రభుత్వం

5 May 2020 1:42 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో మద్యం విక్రయాల అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ సర్కారు ‘కరోనా ఫ్రెండ్లీ’ ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా...

‘హ్యామ్’ బాట పట్టిన జగన్ సర్కారు

5 May 2020 10:18 AM IST
రివర్స్ తో ఆదా అంటూ హ్యామ్ తో ఖజానాకు చిల్లు7200 కోట్ల రూపాయల పనులకు 14400 కోట్ల వ్యయంచంద్రబాబు రాజధాని కోసం ఎంచుకున్న మార్గమేజగన్ సర్కారు వాటర్...

సోనియా వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్

4 May 2020 7:58 PM IST
వలస కూలీల రైల్వే ఛార్జీలను తమ పార్టీ భరిస్తుందని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బిజెపి తీవ్ర విమర్శలు చేసింది. సోనియాగాంధీ, రాహుల్...

రాష్ట్రం దివాళా తీయాలన్నది టీడీపీ కోరిక

4 May 2020 6:49 PM IST
తెలుగుదేశం నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మద్యం ధరల పెంపును ఆయన సమర్ధించారు. పెరిగిన ఆదాయం రాష్ట్రానికే వస్తుంది కదా అని ప్రశ్నించారు....

ఆదాయమా..ప్రజల ఆరోగ్యం ముఖ్యమా?

4 May 2020 4:44 PM IST
ఏపీలో మద్యం దుకాణాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆక్షేపించారు. ప్రభుత్వం సరైన విధంగా వ్యవహరించకపోవటం...

ఏపీలో వైద్య శాఖ ఫెయిల్

4 May 2020 4:40 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు కరోనా నియంత్రణ చర్యలపై మండిపడ్డారు. స్వయంగాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా సమస్యను సాదారణ జ్వరమే అంటూ...

మోడీ సర్కారును ఇరకాటంలోకి నెట్టిన సోనియా ప్రకటన!

4 May 2020 9:35 AM IST
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోడీ సర్కారును ఇరకాటంలోకి నెట్టారు. తాజాగా కేంద్రం వలస కార్మికులు ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోవటానికి అనుమతి...

టీటీడీ..ఏపీ సర్కారుకు పవన్ థ్యాంక్స్

3 May 2020 9:22 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.)లో పని చేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి...

కరోనాపై కెసీఆర్..కెటీఆర్ చెరో మాట..ఏది నిజం?

3 May 2020 8:27 PM IST
త్వరలోనే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రం అవుతుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ ఇప్పటికే ఈ మాట చాలా సార్లు చెప్పారు. తొలుత ఏప్రిల్ 7 నాటికే తెలంగాణ కరోనా రహిత...
Share it