Home > Politics
Politics - Page 42
చరిత్ర గతిలోకి చారిత్రక సచివాలయం..కూల్చివేత ప్రారంభం
7 July 2020 9:40 AM ISTహుస్సేన్ సాగర్ ఎదురుగా ఉన్న చారిత్రక సచివాలయం చరిత్రగతిలోకి కలసిపోతోంది. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ సచివాలయం కూల్చివేత ప్రారంభం అయింది. మూడు రోజుల...
కరోనాపై నేరుగా రంగంలోకి దిగిన తెలంగాణ గవర్నర్!
6 July 2020 8:04 PM ISTవైరస్ నియంత్రణ చర్యలపై సమావేశంప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చ...కీలక పరిణామంతెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజ్ నేరుగా రంగంలోకి దిగారు. కరోనా...
భారతీయులకు కువైట్ షాక్
6 July 2020 7:21 PM ISTకువైట్ కొత్తగా తీసుకొచ్చిన బిల్లు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. కరోనా దెబ్బకు చమురు ధరలు గణనీయంగా పడిపోవటంతో ఆ దేశం ఇప్పుడు పలు చర్యలు...
తెలంగాణాలో నీచమైన..దుర్మార్గపాలన
6 July 2020 4:08 PM ISTసీఎస్..డీజీపీలు ఇకనైనా మానవత్వంతో పనిచేయాలివైద్యం అందక ప్రజలు చనిపోతున్నారుజగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుతెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే...
చైనా బలగాలు వెనక్కి
6 July 2020 3:35 PM ISTకీలక పరిణామం. భారత్-చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు తొలిగేందుకు తొలి అడుగు పడింది. ఉద్రిక్తతలకు కారణం అయిన గల్వాన్ లోయ నుంచి చైనా పీపుల్స్ ఆర్మీకి...
రాజధానిని మూడు ముక్కలు..అభివృద్ధి వికేంద్రీకరణ కాదు
6 July 2020 12:13 PM ISTరాజధాని అమరావతి కోసం 34 వేల ఎకరాల భూమి ఇఛ్చిన రైతులతో సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తమ పాలన...
బిజెపిపై ‘విజయసాయిరెడ్డి’ వివాదస్పద వ్యాఖ్యలు
6 July 2020 10:27 AM ISTబిజెపి అవినీతిపరులకు అడ్డాగా మారిందా?.వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బిజెపిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్వీట్ చూస్తే...
అలా అయితే..విశాఖ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
5 July 2020 4:52 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి నిజంగా అమరావతి మీద ప్రేమ ఉంటే విశాఖపట్నానికి చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఏపీ పర్యాటక శాఖ...
కేంద్రమే అమరావతిని కాపాడాలి
4 July 2020 1:46 PM ISTరాజధాని అమరావతి కొంత మంది వ్యక్తులో..పార్టీలదో కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మధ్యలో..ప్రజలందరికీ అందుబాటులో...
మాజీ మంత్రికి కరోనా
4 July 2020 12:52 PM ISTఏపీకి చెందిన మాజీ మంత్రి, బిజెపి నేత పైడికొండ మాణిక్యాలరావు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. కరోనా...
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్
3 July 2020 10:08 PM ISTమచిలీపట్నానికి చెందిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు....
కరోనాపై ఈ దొంగలెక్కలేంటి?
3 July 2020 9:47 PM ISTతెలంగాణ సర్కారు కరోనా లెక్కలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులకు సంబంధించి దొంగ లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ...












