Telugu Gateway

Latest News - Page 885

జగన్ మాటల్లో తేనే..చేతల్లో కత్తులతో పొడిచేయటమే

27 Jan 2020 4:52 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటల్లో తేనే ఉంటుందని..చేతల్లో మాత్రం కత్తులతో పొడిచేస్తారని...

అక్రమాస్తుల కేసు..హైకోర్టులో జగన్ పిటీషన్

27 Jan 2020 4:33 PM IST
సీబీఐ కోర్టు ఆదేశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల్లో తన బదులు మరొకరిని వారం...

అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన జగన్

27 Jan 2020 1:19 PM IST
ఏపీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టారు. ‘రాష్ట్ర శాసనమండలిని రద్దు చేసేందుకు శాసనసభ తీర్మానం...

గోపీచంద్ ‘సీటీమార్’ ఫస్ట్ లుక్ విడుదల

27 Jan 2020 12:59 PM IST
గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సీటిమార్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. సందీప్ నంది దర్శకత్వంలో...

ఎయిర్ ఇండియా రోజు వారీ నష్టం 20 కోట్లపైనే!

27 Jan 2020 11:19 AM IST
దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మరికొద్ది నెలల్లోనే ఈ ప్రతిష్టాత్మక సంస్థ ప్రైవేట్ పరం కానుంది....

చంద్రబాబుకు అహంకారం తగ్గలేదు

27 Jan 2020 11:04 AM IST
వైసీపీ ఎమ్మెల్యే రోజా సోమవారం నాడు టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో...

మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర

27 Jan 2020 10:18 AM IST
ఊహించిందే జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపటమే తరువాయి....

ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదు

27 Jan 2020 9:38 AM IST
మండలి రద్దు వ్యవహారంపై తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా వేదిక కూల్చివేసినంత ఈజీ కాదు..మండలి రద్దు అని కౌన్సిల్ లో...

దుబాయ్ లో నితిన్ పెళ్లి!

27 Jan 2020 9:32 AM IST
టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి వార్తలు గత కొంత కాలంగా జోరుగా విన్పిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ హీరో పెళ్ళి వార్తల స్పీడ్ మరింత పెరిగింది. ఈ ఏడాది మేలో...

ప్రకాష్ రాజ్ ను చంపేస్తాం

27 Jan 2020 9:07 AM IST
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు వార్నింగ్. ఈ నెల 29న ప్రకాష్ రాజ్ తోపాటు మరికొంత మందిని హతమార్చనున్నట్లు హెచ్చరిస్తూ ఓ లేఖ వెలువడటం కలకలం రేపుతోంది. ఈ...

చంద్రబాబు సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా

26 Jan 2020 6:29 PM IST
ఏపీలో శాసనమండలి ఉంటుందా?. ఊడుతుందా?. ఇదే సస్పెన్స్. అది సోమవారంతో వీడిపోనుంది. ఈ తరుణంలో తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆదివారం నాడు...

ప్రజలను మభ్యపెట్టడం కెసీఆర్ నుంచే నేర్చుకోవాలి

26 Jan 2020 5:21 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలనే విషయం కేసీఆర్‌ను చూసి...
Share it