Telugu Gateway

Latest News - Page 879

ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా

5 Feb 2020 5:29 PM IST
కొత్త విడుదల తేదీ 2021 జనవరి8దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్‘ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న...

జగన్ పై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

5 Feb 2020 4:05 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం...

రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం..జగన్

5 Feb 2020 1:32 PM IST
‘విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది....

రామ మందిర నిర్మాణంపై మోడీ కీలక ప్రకటన

5 Feb 2020 12:08 PM IST
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ప్రధాన నరేంద్రమోడీ బుధవారం నాడు లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం నేరుగా సభకు వచ్చిన...

కాజల్ తో ఫోటో దిగిన ‘కాజల్’

5 Feb 2020 11:41 AM IST
ఒకరు ఒరిజినల్ కాజల్. మరొకరు కాజల్ మైనపు బొమ్మ. బొమ్మ పక్క నిలుచుని అసలు కాజల్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఒక్క కాజలే కాదు..ఆమె చెల్లి..ఇతర కుటుంబ సభ్యులు...

హైదరాబాద్ లో సినిమా ‘ప్రత్యేక ఆర్ధిక మండలి’!

5 Feb 2020 10:41 AM IST
ఇప్పటి వరకూ పరిశ్రమలకు ప్రత్యేక ఆర్ధిక మండళ్ల (ఎస్ ఈజెడ్)నే చూశాం. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు కూడా అలాంటిది ఒకటి రాబోతోంది. తెలంగాణ సర్కారు ఈ...

అమరావతితో ‘బిజెపి..కేంద్రం ఆటలు’!

5 Feb 2020 10:19 AM IST
‘క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్’ మినహాయింపు ఇచ్చిన కేంద్రంఒక్క అమరావతితోనే ఏంటి?. ఏపీతోనే బిజెపి ఆటలు ఆడుకుంటోంది. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా...

జగన్ వడ్డీతో సహా చెల్లించే రోజు దగ్గర్లోనే ఉంది

4 Feb 2020 9:26 PM IST
వైసీపీ ప్రభుత్వం చేస్తున్నట్లు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే జగన్ అసలు బయట తిరిగేవాడా అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బోస్టన్...

రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే..స్పష్టం చేసిన కేంద్రం

4 Feb 2020 8:33 PM IST
కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. తొలి సారి ఏపీ రాజధానుల అంశంపై ఓ ప్రకటన చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడగిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ...

హైదరాబాద్ లో డాక్టర్ ఆత్మహత్య

4 Feb 2020 12:56 PM IST
ఓ డాక్టర్ ఆత్మహత్య వ్యవహారం మంగళవారం నాడు హైదరాబాద్ లో కలకలం రేపింది. ఆయన తన ఆత్మహత్యకు కారణం వీళ్లేనంటూ ఓ సూసైడ్ లెటర్ లో నలుగురు పేర్లను...

ఎన్ఆర్ సీపై కేంద్రం కీలక ప్రకటన

4 Feb 2020 12:53 PM IST
గత కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్ ఆర్ సీ ) వ్యవహారంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. సోమవారం నాడు పార్లమెంట్ ను కూడా ఈ అంశం...

ఎవరు ఏ మందు తాగాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా?..చంద్రబాబు

3 Feb 2020 8:28 PM IST
ఏపీ ప్రభుత్వ మద్యం విధానంపై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరు ఏ మందు తాగాలో కూడా ప్రభుత్వం...
Share it