Telugu Gateway

Latest News - Page 830

ట్రంపే ‘అంతా చేశారు’..అమెరికాను కరోనాతో ముంచారు

13 April 2020 11:18 AM IST
అందరూ హెచ్చరించినా పట్టించుకోని అమెరికా అధ్యక్షుడుప్రధాన వాణిజ్య సలహాదారు సూచనలు బేఖాతర్న్యూయార్స్ టైమ్స్ సంచలన కథనంఒకటి కాదు..రెండు కాదు....

తెలంగాణలో కొత్తగా 28 కేసులు

12 April 2020 9:58 PM IST
తెలంగాణలో కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 531కు పెరిగింది. ఆదివారం నాడు ఇద్దరు కరోనా కారణంగా...

ఏపీలో కొత్తగా 15 కరోనా కేసులు

12 April 2020 8:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 420కి పెరిగింది. కొత్తగా ఆదివారం నాడు 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో గుంటూరులో ఏడు,...

కరోనా నుంచి ఆ ప్రధాని సేఫ్

12 April 2020 7:59 PM IST
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే అధికారిక విధులకు కూడా హాజరుకానున్నట్లు...

‘రెడ్’ విడుదల థియేటర్లలోనే

12 April 2020 7:00 PM IST
హీరో రామ్ తన కొత్త సినిమా ‘రెడ్’పై క్లారిటీ ఇచ్చేశాడు. తన సినిమా థియేటర్లలోనే విడుదల అవుతుందని..ఇందులో ఎలాంటి సందిగ్ధం లేదని స్పష్టం చేశాడు. ఈ మేరకు...

ఏపీలో 16 కోట్ల ఉచిత మాస్కుల పంపిణీ

12 April 2020 5:02 PM IST
కరోనా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌...

జగన్ కు కన్నా మరో లేఖ

12 April 2020 4:52 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఏప్రిల్ నెలాఖరు వరకూ పొడిగించాలని...

పాస్ లు అడిగినందుకు పోలీసు చేయి నరికారు

12 April 2020 1:04 PM IST
కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో పోలీసులు రాత్రింబవళ్లు ప్రజలు ఎక్కడా కట్టుతప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ...

కరోనా ఎఫెక్ట్...విమాన ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు!

12 April 2020 12:47 PM IST
దేశీయ విమాన ప్రయాణికులకు లాక్ డౌన్ తర్వాత కూడా తిప్పలు తప్పేలా లేవు. ఎందుకంటే కరోనా వైరస్ పూర్తిగా దేశం నుంచి పోవటానికి చాలా సమయం పట్టే అవకాశం...

ఏప్రిల్ 30 వరకూ తెలంగాణ లాక్ డౌన్

11 April 2020 9:28 PM IST
తెలంగాణలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. ఆయన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం...

అమెరికాలో ఐదు లక్షలు దాటిన కరోనా కేసులు

11 April 2020 8:37 PM IST
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 11 ఉదయం 9.45 గంటలకు దేశంలో కరోనా పాజిటివ్...

కర్నూలులో 82..గుంటూరులో 75 కరోనా కేసులు

11 April 2020 6:49 PM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 24 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల...
Share it