Telugu Gateway

Latest News - Page 824

తెలంగాణలో కొత్త కేసులు14...జీహెచ్ఎంసీలోనే 12

20 April 2020 8:26 PM IST
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 872కు పెరిగింది. సోమవారం నాడు కొత్తగా 14 పాజిటివ్ కేసులు రాగా..అందులో 12 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఒక...

కేంద్రం మా కంటే ఎక్కువ ధరకే కొన్నది

20 April 2020 8:08 PM IST
కరోనా విషయంలో ఏపీ చాలా ముందుగా మేల్కొని నివారణ చర్యలు ప్రారంభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. ఆయన సోమవారం నాడు...

అందరూ చైనాపై గుర్రు..చైనా మాత్రం భారత్ పై

20 April 2020 7:44 PM IST
కరోనా సంక్షోభ సమయంలో దేశాలన్నీ చైనాను టార్గెట్ చేశాయి. దీనికి ప్రధాన కారణం వైరస్ ఆ దేశంలో పుట్టడం ఒకటి అయితే..ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయి ప్రపంచానికి...

అవినీతి లేకుండా కిట్లు కొన్నారు

20 April 2020 4:42 PM IST
వైద్య శాఖ అధికారులకు సీఎం జగన్ ప్రశంసలుకరోనా పరీక్షల కోసం కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు వ్యవహారంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి...

ఏపీ ర్యాపిడ్ కిట్స్ వివాదం..సమాధానం లేని ప్రశ్నలెన్నో!

20 April 2020 3:50 PM IST
ఏపీ సర్కారు కరోనా టెస్ట్ ల కోసం దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ కిట్స్ వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ కిట్స్ ధర అంశం పెద్ద వివాదంగా మారటంతో...

చైనాపై దూకుడు పెంచిన ట్రంప్

20 April 2020 12:00 PM IST
ఆ దేశానికి నిపుణుల బృందాన్ని పంపుతామని ప్రకటనఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా మరో సంచలన ప్రకటన...

ఎవరికి వారు ఇష్టానుసారం నిర్ణయాలొద్దు

20 April 2020 10:56 AM IST
లాక్ డౌన్ మినహాయింపుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఎవరికి వారు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని...

ఆ కిట్స్ కు మేం కూడా చత్తీస్ గడ్ రేటే చెల్లిస్తాం

19 April 2020 10:14 PM IST
కరోనా కిట్స్ రేట్ వ్యవహారంపై సాగుతున్న దుమారంపై ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్పందించింది. కొనుగోలు ఆర్డర్ ఒప్పందం ప్రకారం...

తెలంగాణలో మే 7 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

19 April 2020 9:17 PM IST
కేంద్రం సడలింపులు రాష్ట్రంలో అమలు చేయటం లేదుమే1 నాటికి కేసులు తగ్గొచ్చుకొత్తగా 18 కేసులు..మొత్తం 858తెలంగాణలో మే7 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు...

రైళ్ళు తిరిగేదెప్పుడు..విమానాలు ఎగిరేదెప్పుడు!

19 April 2020 8:10 PM IST
అవిగో బుకింగ్స్..ఇవిగో టిక్కెట్లు అంటూ లాక్ డౌన్ సమయంలో ఇప్పటికే పలు దఫాలు వార్తలు రావటం..ఆ తర్వాత వాటిని తూచ్ అనటం జరిగింది. తాజాగా ఎయిర్ ఇండియా మే 4...

విజయసాయిరెడ్డి ‘విచిత్ర వాదన’

19 April 2020 4:26 PM IST
20 నిమిషాల ఫలితం తేడా కోసం 3 కోట్ల అదనపు వ్యయమా?కరోనా ర్యాపిడ్ కిట్స్ వివాదంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ‘విచిత్ర వాదన’ను తెరపైకి...

కర్నూలులో కరోనా కల్లోలం..కొత్తగా 26 కేసులు

19 April 2020 12:38 PM IST
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే ఇక్కడ 26 కేసులు వెల్లడి కావటం జిల్లా ప్రజలను ఆందోళనకు...
Share it