Telugu Gateway

Latest News - Page 802

ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే వేధిస్తారా?

21 May 2020 4:45 PM IST
ఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేష్ ను పోలీసులు వేధించారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...

కోల్ కతా విమానాశ్రయంల్లో అల్లకల్లోలం

21 May 2020 4:35 PM IST
అంపన్ తుఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్ వణుకుతోంది. కోల్ కతా విమానాశ్రయం కూడా ఈ తుఫాన్ కారణంగా భారీగా నష్టపోయింది. టెర్మినల్ భవనంతోపాటు ఈ విమానాశ్రయంలో...

వెబ్ చెక్ ఇన్ ప్రయాణికులకే అనుమతి

21 May 2020 12:55 PM IST
దేశీయ విమాన సర్వీసులు మే 25 నుంచి ప్రారంభం కానుండటంతో ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రయాణికులు, విమానాశ్రయ నిర్వాహకుల కోసం మార్గదర్శకాలు...

ఆ ట్వీట్ కు జనసేనకూ సంబంధం లేదు

21 May 2020 11:00 AM IST
మహత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన ట్వీట్ దుమారం రేపటంతో సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. తాను చేసిన ట్వీట్ కు...

అదీ ఎన్టీఆర్ ‘స్టామినా’..లోకేష్ కు ఇరకాటం!

20 May 2020 9:03 PM IST
ఎన్టీఆర్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. తర్వాత క్రమక్రమంగా పార్టీకి దూరం చేయబడి..సినిమాల్లోనే బిజీ అయ్యారు. అసలు ఈ పాత చరిత్ర...

తెలంగాణ సర్కారు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

20 May 2020 6:58 PM IST
ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల్లోనే ప్రజలు కరోనా పరీక్షలు, చికిత్స చేయించుకోవాలని చెప్పటం రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో...

మీ అభిమానం వెలకట్టలేనిది

20 May 2020 6:32 PM IST
ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20. సహజంగా ప్రతి పుట్టిన రోజుకు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఏదో ఒక ప్రత్యేక అప్ డేట్ అభిమానుల ముందుకు వచ్చేది. కానీ ఈ...

తెలంగాణ సర్కారుది తుగ్లక్ చర్య

20 May 2020 6:30 PM IST
తెలంగాణ సర్కారు ప్రతిపాదించిన నియంత్రిత పంటల విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తాము చెప్పిన...

మే 25నుంచి దేశీయ విమాన సర్వీసులు

20 May 2020 5:27 PM IST
ఇక గగనయానం షురూ. ఇప్పటివరకూ విమానాశ్రయాల పార్కింగ్ ప్రదేశాలకే పరిమితం అయిన విమానాలు గాల్లోకి ఎగరనున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ పచ్చజెండా...

ప్రజా ప్రతినిధులే నిబంధనలు పాటించరా?

20 May 2020 4:48 PM IST
కరోనా సమయంలో ఏపీలో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు నిర్వహించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఉన్నతస్థాయి...

ఔటర్ రింగు రోడ్డుపై వాహనాలకు అనుమతి

20 May 2020 4:37 PM IST
రాష్ట్రంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు తొలగించిన తెలంగాణ సర్కారు తాజాగా ఔటర్ రింగు రోడ్డుపై వాహనాలకు అనుమతి మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ...

విజయవాడ..విశాఖల్లో సిటీ బస్సులకు నో

20 May 2020 12:36 PM IST
ఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ సేవలు ప్రారంభం అవుతున్నా విజయవాడ, విశాఖపట్నాల్లో సిటీ బస్సులు నడపటం లేదు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్...
Share it