Home > Latest News
Latest News - Page 787
జగన్ సాధించిన ఘనతలు ఇవే
11 Jun 2020 11:02 AM ISTప్రజలపై 50 వేల కోట్లు భారం ..చేసిన అప్పులు 87 వేల కోట్లుఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖకరోనా ఉపశమన చర్యల్లో వైసీపీ సర్కారు ఘోరంగా విఫలమైందని...
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు
10 Jun 2020 8:17 PM ISTకరోనా కారణంగా పలు రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్ధులు అందరినీ పాస్ అని ప్రకటిస్తున్నాయి. తాజాగా తెలంగాణ, తమిళనాడు ఇదే బాట పట్టాయి....
వైసీపీ ఏడాది పాలనపై రామ్ మాధవ్ ఘాటు వ్యాఖ్యలు
10 Jun 2020 6:29 PM ISTజగన్ ఏడాది పాలన పాపాలు మర్చిపోలేదుఏపీలో ఒకరు బెయిల్ పై...మరొకరు బెయిల్ కోసంఏపీలో జగన్ పాలనపై ఇప్పటివరకూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా...
వైసీపీలో చేరిన సిద్ధా రాఘవరావు
10 Jun 2020 5:02 PM ISTతెలుగుదేశం పార్టీకి మరో షాక్. ఊహించినట్లుగానే మాజీ మంత్రి సిద్ధారాఘవరావు జంప్. ప్రకాశం జిల్లాలో టీడీపీలో ప్రముఖ నేతగా ఉన్న సిద్ధా రాఘవరావు ఆ...
మనబాబు కోసం ఎంతకైనా...!
10 Jun 2020 4:01 PM ISTప్రముఖ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు తాజాగా మీడియాపై విమర్శలు చేశారు. ఆయన తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా పలు అంశాలు ప్రస్తావించారు. ‘టీడీపీ...
బాలకృష్ణ నిండు నూరేళ్ళ సంబరాలు చేసుకోవాలి
10 Jun 2020 3:27 PM ISTమెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య నిండు నూరేళ్ళ సంబరం జరుపుకోవాలని ఆకాంక్షించారు.‘60లో...
ఫాంహౌస్ వివాదం..హైకోర్టులో కెటీఆర్ కు ఊరట
10 Jun 2020 3:18 PM ISTతెలంగాణ ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా ఆయన జన్వాడలో ఫాంహౌస్ కు సంబంధించి విమర్శలు ఎదుర్కొంటున్నారు....
కరోనాతో ఎమ్మెల్యే మృతి
10 Jun 2020 3:16 PM ISTకరోనా కారణంగా ఓ ఎమ్మెల్యే మరణించారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. ఈ వైరస్ బారినపడిన డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ (62) బుధవారం నాడు మృతి చెందారు. కరోనా...
ఏపీ సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
10 Jun 2020 2:34 PM ISTరాజ్యాంగ సంస్థలతో ఆడుకోవద్దుఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై...
షూటింగ్ కే అర్హత లేని హీరోలకు అంత ఆరాటం ఎందుకో?
10 Jun 2020 2:14 PM ISTకోవిడ్ 19 నిబంధనల ప్రకారం చూస్తే హీరో చిరంజీవి, నాగార్జునలు ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొనే అర్హత కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ సర్కారు ఇచ్చిన జీవో,...
బాలకృష్ణ ‘తొలి గర్జన’ వచ్చేసింది
9 Jun 2020 8:46 PM ISTనందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ‘తొలి గర్జన’ అంటూ ఓ టీజర్ విడుదల చేశారు బోయపాటి శ్రీను. బుధవారం నాడు ఆయన 60వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ...
కరోనా టెస్ట్ లో సీఎంకు నెగిటివ్
9 Jun 2020 6:57 PM ISTజ్వరం, దగ్గుతో సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్ళిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట. ఆయన మంగళవారం ఉదయం కరోనా టెస్ట్ చేయించుకోగా..సాయంత్రానికి...
ఇరుముడి మూవీ సెన్సార్ కంప్లీట్
18 Aug 2026 1:29 PM ISTRavi Teja’s Irumudi Clears Censor, Set for Telugu and Tamil Release
18 Aug 2026 1:26 PM ISTసిగ్మా కొత్త రిలీజ్ డేట్
18 Aug 2026 12:26 PM ISTSundeep Kishan’s ‘Sigma’ Gets New Release Date
18 Aug 2026 12:23 PM ISTవెంకీ అట్లూరికి మళ్ళీ హిట్ దక్కిందా?!(Vishwanath & Sons Movie Movie...
14 Aug 2026 1:24 PM IST
Jagan’s Assembly Boycott Continues: YCP Leaders Fear Voters’ Backlash!
13 Aug 2026 12:52 PM IST‘Airport or Seaport?’ Noida Airport Waterlogging Sparks Political...
12 Aug 2026 12:16 PM ISTJagan’s Daughter Set for Political Debut From Kadapa in 2029?!
11 Aug 2026 10:20 AM ISTAP Politics: Retired CS and Kim Team Join Hands For Vizag Lands?!
10 Aug 2026 11:15 AM ISTBhagwat's Message on Leadership Creates Political Ripples Across India
7 Aug 2026 11:59 AM IST






















