Home > Latest News
Latest News - Page 781
భారత్ లో గూగుల్ 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు
13 July 2020 4:53 PM ISTటెక్ దిగ్గజం గూగుల్ సోమవారం నాడు కీలక ప్రకటన చేసింది. వచ్చే ఐదు, ఏడేళ్లలో గూగుల్ భారత్ లో ఏకంగా 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ మొత్తంలో...
కరోనాను పూర్తిగా నియంత్రించిన రాష్టం ఉంటే చూపెట్టండి
13 July 2020 3:07 PM IST98 శాతం రికవరీ అవుతున్నారురెండు శాతాన్ని చూపించి తప్పుపట్టొద్దు. కెటీఆర్తెలంగాణలో కరోనాకు సంబంధించి మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు...
సచివాలయం కూల్చివేతకు జులై 15 వరకూ బ్రేక్
13 July 2020 2:08 PM ISTతెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకూ కూల్చివేత పనులను కూడా ఆపేయాలని ఆదేశించింది....
వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
13 July 2020 2:03 PM ISTఢిల్లీ హైకోర్టు వైసీపీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇఛ్చింది. అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ పాషా దాఖలు చేసిన పిటీషన్ పై ఈ నోటీసులు జారీ...
తిడుతున్నారు..అందుకే తప్పుకుంటున్నా
13 July 2020 12:33 PM ISTకాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనను సోషల్ మీడియాలోనూ..టీవీ చర్చల్లో...
ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే
13 July 2020 11:29 AM ISTకరోనా సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మహంకాళి ఉజ్జయిని మాత భవిష్యవాణి స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. ‘ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు...
అంతర్గత సమస్యలతో కాంగ్రెస్..తెలంగాణలో దూకుడుగా బిజెపి
13 July 2020 9:37 AM ISTజాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ కు దశ, దిశా లేకుండా పోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గతంలో ఉన్నంత చురుగ్గా ఉండటం లేదు. అనారోగ్య సమస్యలతోపాటు...
రాజ్ భవన్ లో కరోనా కలకలం
12 July 2020 9:52 PM ISTతెలంగాణ రాజ్ భవన్ లో కలకలం. ఒకేసారి పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ తోపాటు అధికారులు,...
జియో ఫ్లాట్ ఫామ్స్ లో క్వాల్ కామ్ 730 కోట్ల పెట్టుబడి
12 July 2020 9:39 PM ISTరిలయన్స్ జియోలోకి మరో కొత్త పెట్టుబడి వచ్చింది. కేవలం 0.25 శాతం వాటా కోసం క్వాల్ కామ్ వెంచర్స్ 730 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఏప్రిల్ 22...
అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్
12 July 2020 9:18 PM ISTనిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఎంపీ విమర్శలపై చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లు...
2023లో కెసీఆర్ అడ్రస్ చంచల్ గూడ జైలే
12 July 2020 8:31 PM ISTధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలఎంపీ కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణుల దాడి‘నాకు కొత్తగా ఓ విషయం తెలిసింది. కెసీఆర్, కెటీఆర్, కవిత, సంతోష్ రావుల కోసం అక్కడ...
కాంగ్రెస్ పై కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు
12 July 2020 5:06 PM ISTతొలుత కర్ణాటక. మొన్న మధ్యప్రదేశ్. ఇప్పుడు రాజస్థాన్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వరసగా చేజారిపోతున్నా ఆ పార్టీ అధిష్టానంలో పెద్దగా కదలిక రావటం లేదు....
విడిగా పోటీకి కూడా చంద్రబాబు సిద్ధం అయ్యారా!
15 Oct 2026 2:43 PM ISTTDP–Jana Sena Alliance in Trouble? Pawan Kalyan’s Demands Upset...
15 Oct 2026 2:40 PM ISTరజనీ కాంత్ హిట్ సీక్వెల్ ఫలితం ఏంటి?!( Jailer 2 Movie Review)
15 Oct 2026 1:31 PM ISTJailer 2 Movie Review
15 Oct 2026 1:27 PM ISTఎన్ని రికార్డు లు నమోదు అవుతాయో!
14 Oct 2026 7:53 PM IST
TDP–Jana Sena Alliance in Trouble? Pawan Kalyan’s Demands Upset...
15 Oct 2026 2:40 PM ISTRevanth Reddy’s T Square Project Stuck in Limbo!
13 Oct 2026 12:20 PM ISTTelangana Temple Project Cost Jumps by Rs. 250 Crore in Six Months!
12 Oct 2026 12:10 PM ISTCJP Leaders Detained on Delhi-Bound Flight Ahead of Jantar Mantar...
10 Oct 2026 3:04 PM ISTElon Musk Targets Ambani Ahead of Jio IPO: What’s the Agenda?
10 Oct 2026 1:53 PM IST





















