Home > Latest News
Latest News - Page 768
భారత్ లో ఇక విదేశీ యూనివర్శిటీ క్యాంపస్ లు
30 July 2020 12:07 PM ISTవిదేశీ విద్య ఇక దేశంలోనే. విదేశీ యూనివర్శిటీలు అంటే చాలా మందికి మోజు ఉండే విషయం తెలిసిందే. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో చదువుకోవటం...
రాజమౌళికి కరోనా పాజిటివ్
29 July 2020 9:17 PM ISTప్రముఖ దర్శకుడు రాజమౌళితోపాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం...
ఇండిగో మూడు నెలల నష్టం 2844 కోట్లు
29 July 2020 8:55 PM ISTదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగోను నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ భారీ నష్టాన్ని మూటకట్టుకుంది. 2020 ఏప్రిల్-జూన్ నాటికి అంటే మూడు...
రాత్రి వేళ కర్ఫ్యూ ఎత్తివేత..ఆగస్టు 31 వరకూ స్కూళ్లు బంద్
29 July 2020 8:13 PM ISTఅన్ లాక్ 3..మార్గదర్శకాలు జారీపాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలపై నిషేధం ఆగస్టు 31 వరకూ కొనసాగనుంది. ఆన్ లైన్/దూర విద్యను ప్రోత్సహించాలని...
‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ న్యూలుక్
29 July 2020 7:44 PM ISTఅక్కినేని అఖిల్, పూజా హెగ్డె జంటగా నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాకు సంబంధించిన న్యూ లుక్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల...
మారుతికి పదిహేనేళ్ళలో తొలిసారి 249 కోట్ల నష్టం
29 July 2020 6:15 PM ISTమారుతి సుజుకి. దేశంలోనే నెంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ. ఈ సంస్థ గత పదిహేను సంవత్సరాల్లో తొలిసారి నష్టాలు మూటకట్టుకుంది. కోవిడ్ 19 ప్రభావం, లాక్...
రఫ్పాడించే ‘రాఫెల్’ విమానాలు ల్యాండ్ అయ్యాయి
29 July 2020 5:07 PM ISTశత్రు దేశాలను రఫ్పాడించటంలో సత్తా చాటే రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్ లో ల్యాండ్ అయ్యాయి. వీటి రాకతో భారత వాయుసేన మరింత శక్తివతంతం...
అసెంబ్లీ సమావేశాల కోసం ముఖ్యమంత్రి పోరాటమా?
29 July 2020 4:35 PM ISTకాంగ్రెస్ పార్టీ గతంలో వంద తప్పులు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు బిజెపి చేస్తుంది ఏంటి?. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి పోరాటం చేయాల్సి...
‘‘ఫ్యూడలిస్ట్ పాలించే ఫెడరల్ స్టేట్’’ గా ఏపి
29 July 2020 12:18 PM ISTరెండు బిల్లులు కేంద్రానికి పంపడంలో ఎందుకింత జాప్యం..?ఎస్ ఈసి గా రమేష్ కుమార్ నియామకంలో ఎందుకింత తాత్సారం..?తెలుగుదేశం సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష...
అచ్చెన్నాయుడికి హైకోర్టులో షాక్..బెయిల్ నో
29 July 2020 11:40 AM ISTతెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి హైకోర్టు షాకిచ్చింది. ఆయన బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. అచ్చెన్నాయుడు మంత్రిగా పనిచేసిన సమయంలో...
రైల్వేలకు ఈ ఏడాది 35 వేల కోట్ల నష్టం
29 July 2020 10:50 AM ISTభారతీయ రైల్వేలు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఒక్క ప్రయాణికుల విభాగంలోనే ఏకంగా 35 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోనున్నాయి. కోవిడ్ 19 కారణంగా ప్రత్యేక...
ఏ జిల్లా బాధితులకు ఆ జిల్లాలోనే కరోనా చికిత్స
28 July 2020 8:19 PM ISTకరోనా చికిత్స కోసం జిల్లాల నుంచి అందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని..ఎక్కడికి అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల...












