Telugu Gateway

Latest News - Page 1147

ఆర్ధిక నిర్వహణలో కెసీఆర్ అట్టర్ ఫ్లాప్!

27 Nov 2018 10:53 AM IST
ఒక్క సాగునీటి శాఖలోనే 7000 కోట్ల బిల్లులు పెండింగ్ఆర్ అండ్ బి పెండింగ్ బిల్లులు రెండు వేల కోట్ల వరకూసర్కారుకు రుణాలు ఇఛ్చేందుకూ బ్యాంకులూ వెనకంజజీతాల...

లక్ష ఉద్యోగాలు...రెండు లక్షల రూపాయల రుణ మాఫీ

26 Nov 2018 9:50 PM IST
అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ. ఒకేసారి రైతులకు రెండు లక్షల రూపాయల మేర రుణ మాఫీ. పెన్షన్ దారుల వయస్సును 60 సంవత్సరాల నుంచి 58...

హాట్ టాపిక్ గా గజ్వేల్ రాజకీయం

26 Nov 2018 9:21 PM IST
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గజ్వేల్’ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి అటు...

సంక్షేమం సాగాలంటే..టీఆర్ఎస్సే మళ్ళీ రావాలి

26 Nov 2018 8:19 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్నికల సుడిగాలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతి చోటా కెసీఆర్ మాట ఒకటే....

కెసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు

26 Nov 2018 8:04 PM IST
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికార టీఆర్ఎస్, ఆ పార్టీ నేతలు కెసీఆర్, కెటీఆర్ లపై పరుష వ్యాఖ్యలు చేస్తూ...

దుమ్మురేపిన నివేదా డ్యాన్స్

26 Nov 2018 12:56 PM IST
నివేదా థామస్. ఆ అమ్మడిలో ఏదో తెలియని ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. టాలీవుడ్ లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్....

టీఆర్ఎస్ కు మరో షాక్

26 Nov 2018 12:53 PM IST
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బలమే అంతంత. ఇప్పుడు ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీఆర్ఎస్ సీనియర్‌ నేత, ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్ (ఐడీసీ),...

జగన్ పాదయాత్ర..ఫైనల్ కు

26 Nov 2018 12:50 PM IST
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర తుది అంకానికి చేరుకుంది. ఇఫ్పటికే 12 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసిన జగన్ ఆదివారం నాడు చివరి జిల్లా...

డిసెంబర్ 3న టీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఎంపీలు ఔట్!?

26 Nov 2018 11:38 AM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి ఈ మధ్య కాలంలో వరస షాక్ లు తగులుతున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ టాప్ టీమ్ అంతా ఈ ఎన్నికల్లో తాము 100నుంచి 106 సీట్లు...

కెసీఆర్ నోట ఇప్పుడు ‘యుద్ధం’ మాట మతలబు ఏమిటో!

26 Nov 2018 11:35 AM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ‘యుద్ధం’ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ రోజూ...

ప్రకాష్ రాజ్ పై ఒత్తిడి చేసిన ఆ తెలంగాణ మంత్రి ఎవరు?!

25 Nov 2018 11:43 AM IST
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి అనుకూలంగా ప్రకటన చేయమని సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై ఒత్తిడి చేసిన మంత్రి ఎవరు?. ఎలాంటి ప్రకటన చేయవద్దు.. మౌనంగా...

తెలంగాణలో చక్రం తిప్పుతున్న డీ కె శివకుమార్ !

25 Nov 2018 11:19 AM IST
డీ.కె. శివకుమార్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాగా వెలుగులోకి వచ్చిన పేరు ఇది. కర్ణాటకలో బిజెపి అధికారంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకోవటంలో విజయవంతం...
Share it