Home > Latest News
Latest News - Page 1139
అసద్..‘బుల్లెట్’ పే ఆగయా
10 Dec 2018 2:38 PM ISTకారు..బుల్లెట్ రాజకీయం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అసదుద్దీన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎవరూ ఊహించని రీతిలో ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ను కలిసేందుకు...
బాలకృష్ణ కమెడియన్ అట!
10 Dec 2018 2:01 PM ISTసినీ నటుడు నాగబాబు ఎందుకు ఇలా చేస్తున్నారు?. అసలు సినీ పరిశ్రమలో ఏమి జరిగింది. రాజకీయ పోరాటం కాస్తా..సినిమా పరిశ్రమలోకి పాకిందా?. ప్రస్తుతం పరిశ్రమలో...
‘బాబా’ గెటప్ లో హన్సిక
10 Dec 2018 1:18 PM ISTఅందాల భామ హన్సిక ఈ సారి బాబా గెటప్ లో కన్పిస్తోంది. ‘మహా’ సినిమా ద్వారా ఆమె కొత్త రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇప్పటివరకూ చాలా...
స్టాక్ మార్కెట్లో కలకలం
10 Dec 2018 12:42 PM ISTపార్లమెంట్ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడటంతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా స్పందించాయి....
ఓటమి జాబితాలో ఐదుగురు మంత్రులు!
10 Dec 2018 10:55 AM ISTతెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా ఎంతో సమయం లేదు. గంటల్లోనే తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయినా పార్టీల్లో టెన్షన్. అధికార...
ప్రధాన పత్రికకు ఎన్నికల అధికారి బెదిరింపు!
10 Dec 2018 10:53 AM IST‘రాజ్యాంగబద్ద సంస్థపై ఇష్టం వచ్చినట్లు వార్తలా?. ఎన్నికల నిర్వహణలో ఈసీ ఫెయిల్ అంటూ వార్తలు రాస్తారా?. లీగల్ నోటీసులు ఇస్తాం.’ అంటూ హుంకరించారు...
ఎంఐఎం కొత్త ట్విస్ట్
9 Dec 2018 8:57 PM ISTతెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), ఎంఐఎం ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా కొనసాగాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పలు బహిరంగ...
విజయవాడలో ‘ఫైవ్ స్టార్’ హోటల్
9 Dec 2018 8:45 PM ISTఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విజయవాడ ప్రాంతానికి ‘ఫైవ్ స్టార్’ కళ వస్తోంది. రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున ఫైవ్ స్టార్స్ హోటల్స్ ఏర్పాటుకు సర్కారు పలు...
‘అంతరిక్షం’ ట్రైలర్ వచ్చేసింది
9 Dec 2018 8:24 PM ISTతొలి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి మరో వినూత్న కథతో ముందుకొస్తున్నాడు. ‘ఘాజీ’ సినిమాతో సంకల్ప్ రెడ్డి టాలీవుడ్ లో ఎంత క్రేజ్...
కెసీఆర్ కు రెండు ఓట్లు ఎలా?
9 Dec 2018 8:04 PM ISTఅర్హులైన లక్షలాది మంది ఓట్లను అక్రమంగా తొలగించిన అధికారులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ కు రెండు చోట్ల ఓటు హక్కు ఎలా కల్పిస్తారని కాంగ్రెస్ వర్కింగ్...
ఈవీఎంల మాక్ పోలింగ్ బటన్ ‘క్లియర్’ చేయలేదా?
8 Dec 2018 11:11 PM ISTతెలంగాణలో ఎన్నికల నిర్వహణ ఈ సారి అస్తవ్యస్థంగా మారింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు మొదలుకుని..ఎన్నికల నిర్వహణ వరకూ ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందనే...
తెలంగాణలో పార్టీలకు పోలింగ్ పర్సంటేజ్ షాక్!
8 Dec 2018 10:54 PM ISTతెలంగాణ రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఒకటే టెన్షన్. అనూహ్యంగా పెరిగిన ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలం?. ఇది అంతా ప్రభుత్వ అనుకూల ఓటా? లేక వ్యతిరేరక...
హీరో యష్ కొత్త సినిమా ..ఎందుకిలా?!(Toxic Movie Review)
26 Aug 2026 2:16 PM ISTToxic Movie Review: What Went Wrong With Yash’s Film?
26 Aug 2026 1:55 PM ISTటాక్సిక్ ఫలితం కీలకం !
25 Aug 2026 8:51 PM ISTIrumudi Box Office: Ravi Teja Scores a New Career Record
25 Aug 2026 8:47 PM ISTపది రోజుల పాటు అమల్లో
25 Aug 2026 2:53 PM IST
Did Bhatti, Uttam Deliberately Insult Revanth Reddy?
24 Aug 2026 7:29 PM ISTU.S. Ambassador Visits TLMAL, C-130J Empennage Production Line
24 Aug 2026 5:00 PM ISTNew Land Deal Near Bhogapuram Airport? 2,000 Acres Under Scanner?!
24 Aug 2026 1:59 PM ISTTelangana Congress Crisis: Can Revanth Survive the Growing Pressure?
23 Aug 2026 12:39 PM ISTCoalition Means Not Just Power Sharing.. Is It Also Corruption...
23 Aug 2026 9:52 AM IST






















