Telugu Gateway

Latest News - Page 1110

‘థ్యాంక్యూ సీఎం సర్’ అని ఆటోలకు పెట్టండి

2 Feb 2019 1:30 PM IST
ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో ఆటో డ్రైవర్లను కోరిన కోరిక. శుక్రవారం నాడు నల్ల డ్రెస్ లో అసెంబ్లీ సాక్షిగా నిరసన తెలిపిన...

కంగనా ‘కుండబద్దలు’ కొట్టారు

2 Feb 2019 11:28 AM IST
మణికర్ణిక సినిమాకు సంబంధించి సాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి నోరువిప్పారు. ఈ సినిమాకు దర్శకత్వం...

లెస్బియన్ పాత్రలో రెజీనా

2 Feb 2019 11:25 AM IST
టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ హిట్లు అందుకోలేకపోయిన హీరోయిన్ రెజీనా. అయినా వచ్చిన ఏ పాత్ర కూడా వదలకుండా చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఆ! సినిమాలో ఓ...

నాగార్జునకు జోడీగా పాయల్ రాజ్ పుత్!

2 Feb 2019 10:12 AM IST
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది పాయల్ రాజ్ పుత్. ముఖ్యంగా యూత్ కు ఆమె అంటే అంత క్రేజ్. ఎందుకుంటే ఆర్ఎక్స్ 100...

టీడీపీతో పొత్తు వద్దన్నది కాంగ్రెస్ పార్టీనే!

2 Feb 2019 9:54 AM IST
తెలంగాణలో కలసి పోటీ చేశారు. జాతీయ స్థాయిలో కలిసే ఉన్నారు..కలిసే ఉంటామని చెబుతున్నారు. కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవట. ఇప్పటికే...

సీఎంను అసెంబ్లీ రౌడీ అన్న బిజెపి

2 Feb 2019 9:30 AM IST
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై బిజెపి తీవ్ర విమర్శలు చేసింది. సీఎంను ఏకంగా అసెంబ్లీ రౌడీ అని విమర్శించింది. శుక్రవారం అసెంబ్లీలో చంద్రబాబు...

వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు

1 Feb 2019 5:43 PM IST
ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఈ సారి ఏకంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్...

హీరోయిన్లపై బాలసుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు

1 Feb 2019 5:01 PM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం...

బడ్జెట్ హైలెట్స్

1 Feb 2019 4:35 PM IST
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం నాడు పార్లమెంట్ కు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేరుకు ఇది తాత్కాలిక బడ్జెట్ అయినా సరే...

ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలకు పెంపు

1 Feb 2019 12:45 PM IST
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య తరగతి, ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చింది. ఆదాయ పన్ను పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచింది....

కేంద్ర బడ్జెట్ లోనూ ‘ఓట్ల వ్యవసాయం’

1 Feb 2019 12:31 PM IST
రాష్ట్రాలే కాదు..కేంద్ర ప్రభుత్వం కూడా ‘ఓట్ల వ్యవసాయం’ మొదలుపెట్టింది. ఎన్నికల్లో గెలుపునకు రైతులను నమ్ముకోవటం తప్ప మరో మార్గంలేదని నిర్ణయానికి...

ఎన్టీఆర్ ఆశీస్సులు తనకే అంటున్న వర్మ

1 Feb 2019 11:05 AM IST
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వర్గం నుంచి ఎన్టీఆర్ ఆశీస్సులు తనకే ఉంటాయని ప్రకటించారు....
Share it