పెరిగిన మారుతి కార్ల ధరలు

Update: 2021-04-16 12:50 GMT

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి పలు మోడల్ కార్ల ధరలు పెంచింది. అన్ని మోడల్స్ కార్ల ధరలు 22500 రూపాయలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ ధరల పెంపు సత్వరమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరగటంతో ధరల పెంపు అనివార్యం అయిందని వెల్లడించింది. సెలారియో, స్విఫ్ట్ తప్ప అన్ని మోడల్ కార్ల ధరలు పెరగనున్నాయి. 

Tags:    

Similar News