ప్లీజ్ నన్ను వదలొద్దు అంటున్న లావణ్య

Update: 2021-04-17 16:49 GMT

లావణ్య త్రిపాఠి ఇటీవల 'చావు కబురుచల్లగా ' సినిమాతో మంచి హిట్ దక్కించుకుంది. గతంలో ఆమె చేసిన సినిమాలకూ ఈ సినిమాలో ఆమె పాత్ర పూర్తి డిఫరెంట్. ఈ సినిమాలో నటనకు లావణ్యకు మంచి పేరే వచ్చింది. ఈ సంగతి పక్కన పెడితే వారాంతాలు వచ్చాయంటే సెలబ్రిటీలు సరదాగా తమకు నచ్చిన ప్రాంతాల్లో వాలిపోతారు.

తమకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా అదే పనిలో ఉంది. సరదాగా రిలాక్స్ అవుతూ కూర్చుని..వీకెండ్...దయచేసి నన్ను వదిలిపోవద్దు అంటూ కామెంట్ పోస్టు చేసింది ఈ భామ.

Tags:    

Similar News